• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నవ రత్నాలపై రఘురామ సెటైర్లు

ఏ రత్నం ఎప్పుడు ఊడుతుందో తెలీదంటూ ఆర్ఆర్ఆర్ ఎద్దేవా

admin by admin
September 11, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
490
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతోన్న సంగతి తెలిసిందే. నవ రత్నాలు పేరుతో జగన్ మునుపే సీఎం చేయని విధంగా గడపడగడపకు ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారని డబ్బా కొడుతున్నారు. అయితే, సామాజిక పెన్షన్ల నగదును పెంచుకుంటూ పోతామని చెప్పిన జగన్…పెన్షనర్ల సంఖ్యను తగ్గించుకుంటూ పోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నవరత్నాలన్నీ త్వరలోనే.. నవ రంధ్రాలవుతాయని రఘురామ ఎద్దేవా చేశారు. నవరత్నాలలో ఎప్పుడు.. ఏ రత్నం ఊడుతుందోనని ప్రజలకు భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. పెన్షన్లను తొలగించాలని చూస్తున్నారని, ప్రభుత్వం ఉన్నది వ్యాపారాలు చేయడానికి కాదని హితవు పలికారు.

ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద వాహనాలు ఇస్తున్నారని, చమురు ధరలపై టాక్స్‌లు, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితి గురించి పట్టించునే నాథుడే లేడని దుయ్యబట్టారు. ఈ కారణాలతో డ్రైవర్లకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని అన్నారు. ఇక, ఏపీ ఫైబర్‌గ్రిడ్ లిమిటెడ్ ఎంఎస్‌వో లైసెన్స్‌ను అనధికారికంగా, అక్రమంగా ఉపయోగించడంపై కేంద్ర ఐటీ శాఖకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

తెలంగాణలో గవర్నర్ కూడా పాల్గొని వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటే.. ఏపీలో జరిగిన ఉత్సవాల్లో గవర్నర్ కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. చవితి వేడుకల్లో ఐదుగురికి మించి ఉండకూడదన్నారని, ఆదివారం చర్చిల్లో ప్రార్థనలకూ ఈ నిబంధన వర్తిస్తుందా అని ప్రశ్నించారు. క్రైస్తవుల మాదిరిగానే హిందువులకూ పూజలు చేసుకునే అనుమతివ్వాలని కోరారు. ధూపదీప నైవేద్యాలకు రూ.234 కోట్లు ఇస్తామని.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, హిందూ ఆలయాల మీద పడి నాశనం చేయొద్దని అన్నారు.

Tags: ap cm jagannavaratnaluraghurama satires on jaganwelfare schemes in ap
Previous Post

చంద్రబాబుపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Next Post

సాయిధరమ్ తేజ్ కు బైక్ డ్రైవింగ్ లైసెన్సు లేదా?

Related Posts

Top Stories

లోక్ సభలో నోరు జారిన డీఎంకే ఎంపీ.. ఆపై క్షమాపణలు

December 6, 2023
Top Stories

ఏపీలో ఇంకో సైకిల్ గుర్తు..ఇబ్బందా?

December 5, 2023
Around The World

తెలంగాణ అసెంబ్లీలో సామాజిక వర్గాల వివరాలు!

December 5, 2023
revanth vs kcr bjp jagan
Trending

తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి..అఫీషియల్

December 5, 2023
Top Stories

సీఎం అభ్యర్థి ఎవరో సాయంత్రం చెబుతా: ఖర్గే

December 5, 2023
Trending

చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో రిలీఫ్

December 5, 2023
Load More
Next Post

సాయిధరమ్ తేజ్ కు బైక్ డ్రైవింగ్ లైసెన్సు లేదా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • లోక్ సభలో నోరు జారిన డీఎంకే ఎంపీ.. ఆపై క్షమాపణలు
  • ఏపీలో ఇంకో సైకిల్ గుర్తు..ఇబ్బందా?
  • తెలంగాణ అసెంబ్లీలో సామాజిక వర్గాల వివరాలు!
  • తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి..అఫీషియల్
  • సీఎం అభ్యర్థి ఎవరో సాయంత్రం చెబుతా: ఖర్గే
  • చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో రిలీఫ్
  • ఉద్యోగుల మ‌న‌సు విప్పిన పోస్ట‌ల్ బ్యాలెట్‌.. ఏపీలో ఏం జ‌రుగుతుంది..!
  • సీఎంగా రేవంత్.. 3 డిప్యూటీ సీఎంలు.. ఇదే ఫైనలా?
  • ఓటమి తర్వాత ఫాంహౌస్ నుంచి కేసీఆర్ తొలి వీడియో
  • విప‌క్షాల బ‌లాన్ని త‌క్కువ అంచ‌నా వేస్తే.. ఫ‌లితం ఇంతేనా..?
  • బీఆర్ ఎస్ ఉండ‌దు.. బీజేపీ ఉంటుంది: అర్వింద్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌
  • కాంగ్రెస్ వాయిదాల పర్వం…రేపు సీఎం ఎంపిక?
  • ప‌థ‌కాలు.. అహంకారం నిల‌వ‌లేదు.. జ‌గ‌న్‌కు గొప్ప పాఠం..!
  • కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి ?
  • హైకమాండ్ కోర్టులో ‘సీఎం’ పంచాయతీ!

Most Read

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra