• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మరోసారి హైకోర్టు తలుపు తట్టిన అవినాష్ రెడ్డి

admin by admin
April 10, 2023
in Andhra, Politics, Trending
0
0
SHARES
187
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టు తలుపుతట్టారు. వివేక హత్య కేసు విచారణకు సంబంధించిన వివరాలు ఇచ్చేలా సిబిఐని ఆదేశించాలంటూ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ ను అవినాష్ రెడ్డి దాఖలు చేశారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి మూడుసార్లు సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులు సమర్పించేలా సిబిఐని ఆదేశించాలని అవినాష్ రెడ్డి కోరారు. మరి, అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, వివేకా కేసు విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చిందని అనుకుంటున్న తరుణంలో ఈ కేసు విచారణ అధికారి రాంసింగ్ సరిగా విచారణ చేయడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో, రాంసింగ్ కు తోడుగా మరో అదనపు అధికారిని నియమించాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంతేకాదు, అవినాష్ రెడ్డి అరెస్టు దాదాపుగా ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఎంపీ అవినాష్ రెడ్డి ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు మూడు సార్లు విచారణకు పిలిచారు. త్వరలోనే మరోసారి అవినాష్ రెడ్డిని విచారణకు పిలుస్తారని, ఈసారి విచారణ తర్వాత ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Tags: bail petitioncase detailsCBImp avinash reddyviveka's case
Previous Post

ఆంధ్రా ఓటర్లకు డబుల్ ధమాకానా ?

Next Post

కోర్టులంటే జగన్ కు లెక్కలేదు…మరో ప్రూఫ్

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

కోర్టులంటే జగన్ కు లెక్కలేదు...మరో ప్రూఫ్

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra