• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో తొలి గెస్ట్ ఎవరంటే….

admin by admin
October 26, 2021
in Movies
0
0
SHARES
419
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘ఆహా’ఓటీటీ ప్లాట్ ఫాం ఓ టాక్ షోను రూపొందించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణను తొలిసారిగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు పరిచయం చేస్తున్న ఆహా… ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ షోతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 4న దీపావళి కానుకగా ‘ఆహా’లో ఈ షో తొలి ఎపిసోడ్ స్ట్రీమ్ కానుంది. నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తుండడంతో…ఈ షో కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆ ఆతృతను మరింత పెంచేలా ఈ షో తొలి ఎపిసోడ్ లో ఓ విశిష్ట అతిథి పాల్గొనబోతున్నారని టాక్ వస్తోంది. నందమూరి కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న మోహన్ బాబు…ఈ టాక్ షోకు హాజరైన తొలి సెలబ్రిటీగా ట్రెండ్ సెట్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ షోలో బాలయ్యతో మోహన్ బాబు తన మనసువిప్పి మాట్లాడబోతున్నారని, ఇప్పటివరకూ బయటపెట్టని ఎన్నో విషయాలను బాలకృష్ణతో షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆ టాక్ షో సెట్‌లో బాలకృష్ణతో మోహన్‌బాబు దిగిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అంతేకాదు, ఈ షో రెండో ఎపిసోడ్ లో మెగా కుటుంబం నుంచి నాగబాబు పాల్గొన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బాలయ్యకు ఈ తరహా టాక్ షోలలో హోస్ట్ గా వ్యవహరించేందుకు పెద్దగా ఆసక్తి లేదని, కానీ, ఈ షో కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత బాలయ్య ఈ షో చేసేందుకు అంగీకరించారని తెలుస్తోంది.

Tags: Aha ottbalakrishna talk showfirst episodemohan babu as guestunstoppable with nbk
Previous Post

Allu Arjun: రష్మికకి సామి సక్కంగున్నాడంట

Next Post

షర్మిల..జగన్ వదిలిన బాణమే…ప్రూఫ్ ఇదిగో

Related Posts

kantara movie collections
Movies

ఓటీటీల దుర్మార్గాన్ని చెప్పిన కాంతార హీరో

November 29, 2023
Movies

మల్లారెడ్డి కామెంట్లకు రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ హర్ట్

November 28, 2023
Movies

యానిమల్ ఈవెంట్.. అందరి చూపూ అటే

November 27, 2023
Movies

పెళ్లిపై తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ రియాక్షన్ ఇదే

November 27, 2023
Movies

కీర్తి సురేష్ ..అక్క

November 25, 2023

వేళ్లన్నీ రవితేజ వైపే..

November 23, 2023
Load More
Next Post

షర్మిల..జగన్ వదిలిన బాణమే...ప్రూఫ్ ఇదిగో

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • లోక్ సభలో నోరు జారిన డీఎంకే ఎంపీ.. ఆపై క్షమాపణలు
  • ఏపీలో ఇంకో సైకిల్ గుర్తు..ఇబ్బందా?
  • తెలంగాణ అసెంబ్లీలో సామాజిక వర్గాల వివరాలు!
  • తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి..అఫీషియల్
  • సీఎం అభ్యర్థి ఎవరో సాయంత్రం చెబుతా: ఖర్గే
  • చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో రిలీఫ్
  • ఉద్యోగుల మ‌న‌సు విప్పిన పోస్ట‌ల్ బ్యాలెట్‌.. ఏపీలో ఏం జ‌రుగుతుంది..!
  • సీఎంగా రేవంత్.. 3 డిప్యూటీ సీఎంలు.. ఇదే ఫైనలా?
  • ఓటమి తర్వాత ఫాంహౌస్ నుంచి కేసీఆర్ తొలి వీడియో
  • విప‌క్షాల బ‌లాన్ని త‌క్కువ అంచ‌నా వేస్తే.. ఫ‌లితం ఇంతేనా..?
  • బీఆర్ ఎస్ ఉండ‌దు.. బీజేపీ ఉంటుంది: అర్వింద్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌
  • కాంగ్రెస్ వాయిదాల పర్వం…రేపు సీఎం ఎంపిక?
  • ప‌థ‌కాలు.. అహంకారం నిల‌వ‌లేదు.. జ‌గ‌న్‌కు గొప్ప పాఠం..!
  • కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి ?
  • హైకమాండ్ కోర్టులో ‘సీఎం’ పంచాయతీ!

Most Read

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra