• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాబు కాన్వాయ్‌పై దాడి… మంత్రి డైరెక్ష‌న్‌లోనే పోలీసులు..!

NA bureau by NA bureau
April 23, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
nsg

nsg

0
SHARES
80
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ మంత్రుల‌కు…పోలీసులు ఏవిదంగా స‌హ‌క‌రిస్తున్నారో.. వెల్ల‌డించే స్ప‌ష్ట‌మైన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌హ‌క‌రించ‌కూడ‌ద‌ని ఎవ‌రూ అన‌డం లేదు. కానీ చ‌ట్టాన్ని,నిబంధ‌న‌ల‌ను కూడా ప‌క్క‌న పెట్టి.. పోలీసులు ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించ‌డం.. ప్ర‌తిపక్షంపై దాడులు చేస్తున్నా.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం వంటివే ఇప్పుడు చ‌ర్చ‌కు దారిస్తున్నాయి. తాజాగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో జ‌రిగిన దాడి ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

ఈ జిల్లాలోని యర్ర‌గొండ‌పాలెం  నియోజ‌క‌వ‌ర్గంలో ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పాల్గొన్నారు. అయితే.. ఈ సంద‌ర్భంగానేరుగా మంత్రే రంగంలోకి దిగిపోయి..త‌న‌ప్రొటోకాల్‌ను కూడా ప‌క్క న పెట్టి రోడ్డెక్కి.. చొక్కా చింపుకుని.. నానా యాగీ చేశారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు కాన్వాయ్‌పై వైసీపీ కార్య‌కర్త‌లు రాళ్లు రువ్వ‌డం.. చంద్ర‌బాబు భ‌ద్ర‌తా సిబ్బంది ఒక‌రు గాయ‌ప‌డ్డారు.

అయితే.. అక్క‌డ స్పాట్‌లో పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత జ‌రుగుతున్నా.. ఏమ‌య్యారు? అనేచ‌ర్చ స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌చ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌తిప‌క్ష నాయ‌కుల నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. స్పాట్‌లో పోలీసులు ఉన్నారు. భారీ ఎత్తున మోహ‌రించారు. కానీ, వీరంతా.. మంత్రి క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేశారు. ఆయ‌న చెప్పిన‌ట్టు.. ఆయ‌న‌కు వారు చెప్పిన‌ట్టు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకు న్నారు.

చంద్ర‌బాబు ఎటువైపు నుంచి వ‌స్తున్నారు..?  ఎలాదాడి చేయాలి?  ఎలా నిలువ‌రించాలి?  వంటి విష‌యా ల‌పై పూస‌గుచ్చిన‌ట్టు మంత్రి పోలీసుల‌కు వివ‌రించ‌డం.. ఆయ‌న చెప్పిన దానికి పోలీసులు స‌రేన‌నడం.. మంత్రి హోదాలో ఉన్న ఆదిమూల‌పు సురేష్ రెండు చేతులూ ఎత్తి పోలీసులకు న‌మ‌స్క‌రించ‌డం.. అన్నీ కూడా.. స్ప‌ష్టంగా వీడియోలో క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది.

Minister Suresh explaining to the police about the scene of stone attack on Chandrababu in Erragondapalem. The police officer says ok sir…….

Everything is a pre-planned attack….

Is the government law and order in their hands?…….@nsgblackcats @PMOIndia @HMOIndia pic.twitter.com/a3SCeKdHVm

— యువగళం (@_Yuvagalam) April 22, 2023

Tags: AP Policeprakasham
Previous Post

మీరు బ‌ట్ట‌లిప్ప‌డం కాదు.. ప్ర‌జ‌లే మీ బ‌ట్ట‌లు విప్పే రోజు ద‌గ్గ‌ర‌లో ఉంది

Next Post

అస్సలు తగ్గని పాల్: విశాఖ ఉక్కు నుంచి పవన్ వరకు ఎన్ని చెప్పారో!

Related Posts

Top Stories

చంద్రబాబు కస్టడీ.. లూథ్రా ట్వీట్ వైరల్

September 22, 2023
Top Stories

చంద్రబాబు అరెస్టును ఖండించిన స్పీకర్

September 22, 2023
Top Stories

ఉండవల్లి కి పట్టాభి కౌంటర్ అదిరింది

September 22, 2023
Top Stories

బాలకృష్ణ ఈలతో దద్దరిల్లిన అసెంబ్లీ..టీడీపీ బాయ్ కాట్

September 22, 2023
Trending

జడ్జితో చంద్రబాబు ఆవేదన..కార్యకర్తల గుండె పిండేస్తుంది

September 22, 2023
Trending

బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత

September 22, 2023
Load More
Next Post
ka paul

అస్సలు తగ్గని పాల్: విశాఖ ఉక్కు నుంచి పవన్ వరకు ఎన్ని చెప్పారో!

Latest News

  • చంద్రబాబు కస్టడీ.. లూథ్రా ట్వీట్ వైరల్
  • చంద్రబాబు అరెస్టును ఖండించిన స్పీకర్
  • ఉండవల్లి కి పట్టాభి కౌంటర్ అదిరింది
  • బాలకృష్ణ ఈలతో దద్దరిల్లిన అసెంబ్లీ..టీడీపీ బాయ్ కాట్
  • జడ్జితో చంద్రబాబు ఆవేదన..కార్యకర్తల గుండె పిండేస్తుంది
  • బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత
  • పొదుపు తగ్గి అప్పు పెరిగి.. 50 ఏళ్లలో తొలిసారి ఇలా!
  • స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?
  • నేను ఆ టైప్ కాదు.. పుకార్ల‌పై రాముల‌మ్మ క్లారిటీ
  • పెద్దల సభలో తనతోపాటు జగన్ పరువు తీసిన సాయిరెడ్డి
  • చంద్రబాబు కు నిరాశే..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా
  • అంబటే రెచ్చగొట్టారంటోన్న బాలయ్య
  • జైల్లో చంద్రబాబును చంపే కుట్ర: లోకేష్
  • బాబును కాదు జగన్ ను ఇరికించిన విజయసాయి!
  • నవదీప్ పై కఠిన చర్యలు వద్దన్న హైకోర్టు

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

CBN ARREST-చంద్రబాబు కు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీ!

చట్టం ప్రకారం బాబు అరెస్టు రద్దు చేయొచ్చు:  CBI మాజీ డైరెక్టర్

జగన్ సర్కార్ పై బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra