‘మెగా‘ మగాళ్లంతా ఒకే ఫ్రేంలో - Rare Pic
మెగా ఫ్యామిలీతో టాలీవుడ్ స్క్రీన్ మొత్తం నిండిపోయింది. అందరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది అని ఎవరికైనా ఐడియా వచ్చిందో లేదో గాని గతంలో ఏ ఫంక్షన్లోను జరగని ఒక అరుదైన కలయిక నిహారిక పెళ్లిలో జరిగింది.
మెగా ఫ్యామిలీ మగాళ్లంతా ఒక చోట ముచ్చట్లాడుతుంటే కెమెరా క్లిక్ మంది. ఏదేమైనా ఫొటో ముచ్చటగా ఉంది.

ఈ ఫొటోలు ఉన్నవారు ఎడమ నుంచి వరుసగా ఎవరెవరు అనేది కింద పేర్లున్నాయి చదువుకోవచ్చు.
vaishnav tej
sai dharam tej
akira nandan
allu sirish
allu aravind
allu arjun
chiranjeevi
varun tej
pawan kalyan
nagababu
chaitanya (bridegroom)
ram charan
kalyan (srija husband)
allu bobby


Bosssuuuu entayya e fest maaku❤️❤️❤️❤️❤️
— Acharya|RamuKarnati (@OnlyForMegaStar) December 8, 2020
TL antha #Konidela sandadi ye kanapaduthundhi😍😍😍😍#NisChay pic.twitter.com/OvfFF7RAGN