• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మెగా ఫ్యాన్ వార్స్.. పీక్సే అయితే

NA bureau by NA bureau
January 21, 2023
in Around The World, Movies, Top Stories, Trending
0
mega family fan wars

mega family fan wars

0
SHARES
299
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్లో వేర్వేరు ఫ్యామిలీస్‌కు చెందిన హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. కానీ కొన్నేళ్ల నుంచి ఒక ఫ్యామిలీకి చెందిన హీరోల మధ్య చిచ్చు రేగడం.. ఫ్యాన్ వార్స్ జరుగుతుండం చూస్తున్నాం. ఈ చర్చ మెగా ఫ్యామిలీ గురించి ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది.

ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడిగా ఉన్న అల్లు అర్జున్.. కొన్నేళ్ల నుంచి సొంత ఇమేజ్ కోసం పరితపిస్తుండడం. ‘మెగా’ అనే మాటే పక్కన పెట్టేసి తన అభిమానులను ‘ఏఏ ఆర్మీ’గా సంబోధిస్తుండడం.. చిరు, పవన్, చరణ్‌ల పేర్లు నెమ్మదిగా పక్కన పెట్టేస్తుండడం తెలిసిందే. దీంతో మెగా అభిమానుల్లో ఒక వర్గం బన్నీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

పవన్ కళ్యాణ్‌ పేరు చెప్పాలని ఒక ఈవెంట్లో మెగా అభిమానులు గొడవ చేస్తుంటే.. ‘చెప్పను బ్రదర్’ అన్న దగ్గర్నుంచి ఈ గొడవ మొదలు కాగా.. గత కొన్నేళ్లలో అది మరింత ముదిరింది. బన్నీకి ప్రత్యేకంగా ఏర్పడ్డ అభిమాన వర్గం వీరితో సోషల్ మీడియాలో గట్టిగా ఫ్యాన్ వార్స్ చేస్తోంది.

కొన్ని నెలల కిందట చరణ్, బన్నీ ఫ్యాన్స్ దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి అవతలి హీరోలను కించపరచడం అందరికీ పెద్ద షాక్. మరీ ఇంత దిగజారి ప్రవర్తిస్తారని ఎవ్వరూ అనుకోలేదు. ఐతే ఇప్పటికీ రగులుతూనే ఉన్న ఈ చిచ్చు వచ్చే సంక్రాంతికి మరింత రాజుకుంటుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుక్కారణం.. ఆ పండక్కి చరణ్, బన్నీల సినిమాల బాక్సాఫీస్ పోటీకి దిగుతాయని వస్తున్న వార్తలే.

ఈ సంక్రాంతికే రావాల్సిన చరణ్-శంకర్ సినిమా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆ చిత్రం వచ్చే సంక్రాంతికే వస్తుందంటున్నారు. మరోవైపు బన్నీ సినిమా ‘పుష్ప-2’ను ముందు ఈ ఏడాది దసరాకు అనుకున్నారు కానీ.. అది కూడా ఆలస్యం అయ్యేలా ఉంది. దాన్ని వచ్చే సంక్రాంతికి షెడ్యూల్ చేయడంపై చర్చలు నడుస్తున్నాయట.

ఒకవేళ ఈ రెండు చిత్రాలు ఆ పండక్కే ఫిక్సయ్యాయంటే చరణ్-బన్నీ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ పీక్స్‌కు వెళ్లడం.. అభిమానులు పరస్పరం హీరోలను దారుణంగా కించపరచడం.. అవతలి సినిమాను కిందికి లాగడానికి ప్రయత్నించడం.. ఇలా సోషల్ మీడియా ఎప్పుడూ చూడనంత రోతగా మారిపోవడం ఖాయం.

Tags: allu arjunchiranjeevimega familymega fan warpawan kalyan
Previous Post

ఔను.. అయ్య‌న్న‌తోనే ఆప‌శోపాలు!!

Next Post

LA NRI TDP-ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా స్థానిక పేదలకు అన్నదానం!

Related Posts

Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Load More
Next Post

LA NRI TDP-ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా స్థానిక పేదలకు అన్నదానం!

Latest News

  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra