ఇటీవల పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం, తాజాగా చిరంజీవి సినిమా ఆచార్య కావడంతో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా అతి చేస్తున్నారన్నది వీరి అభియోగం. ఈ నేపథ్యంలోనే చిరంజీవి అభిమానుల సమావేశంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్.. బన్నీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
బన్నీ పేరెత్తకుండా అతను తమకు అక్కర్లేదని.. మెగా అభిమానులను అతను వాడుకుని వదిలేశాడని.. తాను ఎక్కడి నుంచి వచ్చాడో మరిచిపోయి వ్యవహరిస్తున్నాడని విమర్శలు చేశాడు. బన్నీని చిరు అభిమానులంతా పక్కన పెట్టాలన్నట్లుగా అతను పిలుపునిచ్చాడు. ఇప్పటిదాకా మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో లోలోన గొడవ పడ్డారు కానీ.. ఇలా అభిమానుల సమావేశంలో బన్నీని ఉద్దేశించి ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఆ వర్గం అభిమానులు ఒక స్టాండ్ తీసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఇలా అంతర్గతంగా మెగా అభిమానులు గొడవ పడడాన్ని వేరేవాళ్లు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. రెండు వర్గాల వారినీ ఉసిగొల్పుతూ.. మెగా అభిమానుల్లో వర్గ విభేదాలు మరింత పెరిగేలా, అంతిమంగా మెగా ఫ్యామిలీ హీరోలకు నష్టం జరిగేలా చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ పెద్దలు కొంచెం జోక్యం చేసుకుని వివాదాలు సద్దుమణిగేలా చేయడం, అంతర్గతంగా అభిమానులకు ఒక సందేశం పంపడం చాలా అవసరమని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.