• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మే 31న ఫ్యాన్స్ కు మహేశ్ బాబు సర్‌ప్రైజ్ ఇదేనా?

'సర్కారు వారి పాట' టీజర్ రిలీజ్ కు చాన్స్?

admin by admin
May 23, 2021
in Movies
0
mahesh
0
SHARES
324
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తీరే వేరు.

ప్రిన్స్ మహేష్ ఓ పక్క లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తూనే అకేషనల్ గా ఫ్యాన్స్ కోసం తన ఫ్యామిలీ పిక్స్ పెడుతూ వారిలో జోష్ నింపుతుంటాడు.

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తన ఫ్యాన్స్ కు ఈ టక్కరిదొంగ సర్ ప్రైజ్ లు ఇస్తూ వారిని ఎంటర్ టైన్ చేస్తుంటాడు.

ఇక, తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది ఫ్యాన్స్ కు ఏదో ఓ గిఫ్ట్ ఇవ్వడం మహేష్ కు అలవాటు.

గత ఏడాది పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’ సినిమా టైటిల్ ని ప్రకటించిన ప్రిన్స్…కృష్ణగారి బర్త్ డేకు గిప్ట్ ఇచ్చి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు.

అలాగే ఈ ఏడాది కూడా అలనాటి సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేందుకు మహేష్ ఏదో ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసుంటాడని ఫిల్మ్ నగర్ లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ‘సర్కారు వారి పాట’ నుండి ఇప్పటివరకు పోస్టర్స్ తప్ప మరేమీ రిలీజ్ కాలేదు.

దీంతో, కృష్ణగారి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ లేదంటే ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఇటీవల దుబాయ్ లో జరిగిన షూటింగ్ మేకింగ్ వీడియో విడుదల చేయటానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దీంతోపాటు, త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం టైటిల్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్, మరేదైనా ఇంటరెస్టింగ్ అప్డేట్ రిలీజ్ కావొచ్చని అనుకుంటున్నారు.

మరి, ఈ సర్ ప్రైజ్ సస్పెన్స్ వీడాలంటే మే 31 వరకు వెయిట్ చేయక తప్పదు మరి.

14 రీల్స్ ప్లస్ మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా సర్కార్ వారి పాట చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాయి.

పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.

బ్యాంకింగ్ రంగంలో జరిగిన పలు కుంభకోణాల నేపథ్యంలో ఓ సందేశాత్మక చిత్రంగా దీనిని పరశురామ్ రూపొందిస్తున్నారట.

అన్నీ అనుకూలిస్తే ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు.

Tags: hero mahesh babukrishna birth day surprisemay 31stsarkar vari patasuper star krishna
Previous Post

విశాఖ ఉక్కుపై దొంగ తీర్మానాలు వద్దు జగన్: లోకేష్

Next Post

అరచేతిలో ఆక్సిమీటర్…అద్భుత ఆవిష్కరణ

Related Posts

Movies

ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!

May 21, 2025
Movies

తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్

May 21, 2025
Movies

కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

May 21, 2025
Movies

అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు

May 21, 2025
Movies

ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!

May 20, 2025
bellamkonda srinivas
Movies

ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్

May 20, 2025
Load More
Next Post

అరచేతిలో ఆక్సిమీటర్...అద్భుత ఆవిష్కరణ

Please login to join discussion

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra