https://twitter.com/Prakasam_jilla/status/1521113365921234946
సర్కారు వారి పాట ట్రైలర్ వచ్చింది.
ట్రైలర్ లో పెట్టిన ఒక డైలాగ్ కారణంగా ట్రైలర్ ఎలా ఉంది? సినిమా ఎలా ఉంటుంది ? అని ఎవరూ ఆలోచించడం లేదు.
చర్చంతా ఆ ఒక్క డైలాగు గురించే జరుగుతోంది.
కీర్తి సురేష్ తన గోల్ గురించి చెబితే… ఆమెతో మహేష్ ’నేను విన్నాను, నేను ఉన్నాను‘ అంటూ రిప్లై ఇస్తాడు. దానికి పక్కనున్న వెన్నెల కిషోర్ వెరైటీగా స్పందిస్తాడు…
మహేష్ జగన్ ని కామెడీ చేశాడో పొగిడాడో ఎవరికీ అర్థం కాలేదు.
అసలే వివాదాస్పదంగా ఉన్న సమయంలో సెటైర్ వేసి ఉంటాడని ఎవరూ అనుకోవడం లేదు.
ఒక్క డైలాగుతో ట్రైలర్ విపరీతంగా వైరల్ అవుతోంది.
"నేను విన్నాను, నేను ఉన్నాను."
మొన్న తాడేపల్లి వెళ్లి రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ డైలాగ్ లేకపోతే టికెట్ రేటు పెంచము అని ఉంటారు..???? pic.twitter.com/BLQPRgPyu3
— తెలుగుదేశంసైనికులు (@TDPMission2024) May 2, 2022
మహేష్ బాబు ని కీర్తి సురేష్ డబ్బులు అడిగితె నేను విన్నాను నేను ఉన్నాను అంటాడు.. సినిమాలో డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తాడేమో ఈ తుగ్లక్ గాడి లాగే ????
— బాబు కోసం (@trollycp) May 2, 2022
నేను విన్నాను—నేను ఉన్నాను
ఒకే ఒక్క డైలాగ్ తో కొందరి గుండెల్లో కడప బాంబు పేలింది… pic.twitter.com/iBcI46cSxT
— chidipilli marayya (@lW8EelpqGMounHW) May 2, 2022
ఇక వైసీపీ సైనికులు అయితే మహేష్ బాబకు ఎక్కడ లేని ఎలివేషన్ ఇస్తున్నారు.
https://twitter.com/inturiravikiran/status/1521082274409680896
ఇక కొందరు దీనిపై మరో విధంగా స్పందిస్తున్నారు.
ఒక్క డైలాగుతో వైసీపీ వాళ్లందరితో మహేష్ బాబు సినిమా చూపించేయబోతున్నాడు అంటున్నారు.
మొత్తానికి ఒక్క డైలాగు చెప్పగానే వైసీపీ వాళ్లు నిజంగాన బిలబిలమంటూ వచ్చి మహేష్ బాబును తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఏమిటో మాయ.