సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌లో విహారయాత్రలో ఉన్నారు. స్విస్‌లో వేసవి కాలం కావడంతో, మహేష్ మరియు కుటుంబ సభ్యులందరూ అక్కడ వాలిపోయారు. ప్రతి సినిమా తర్వాత మహేష్ హాలిడే వెళ్లడం గ్యారంటీ. కొన్ని సార్లు మధ్యలో కూడా వెళ్లొస్తుంటాడు.
తాజాగా మహేష్ కొడుకు గౌతమ్ తీసిన పిక్ విపరీతంగా వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ అభిమానులు మహేష్ ఈ కొత్త లుక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అతని తదుపరి చిత్రం కోసమని ప్రచారం మొదలుపెట్టారు.
#SSMB28 ఇంకా సెట్స్‌పైకి రాలేదు. అయితే త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను లాక్ చేయడానికి మహేష్ ఎదురు చూస్తున్నాడు. బజ్ ప్రకారం ఈ నెలాఖరున షూటింగ్ ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు.
కొంతకాలం క్రితం నమ్రత బస్ స్టాప్‌లో వేచి ఉన్న మహేష్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. మహేష్ ఆ లుక్ కూడా అతని అభిమానులను షాక్ కి గురి చేసింది. ‘సర్కారు వారి పాట’ హీరో పొడవాటి జుట్టు మరియు గడ్డంతో నీలిరంగు హూడీ మరియు క్యాజువల్ ట్రౌజర్‌తో కనిపించాడు.
తాజా ఫొటోపై ఒక నేషనల్ జర్నలిస్ట్ మహేష్ ను జాన్ విక్ ఆఫ్ ఇండియగా కీర్తిస్తూ కామెంట్ చేసింది. చాలామంది ఆమె కామెంట్ కి కనెక్టై పోయారు.
John Wick of India???? Swaggy GentleMan @urstrulyMahesh #MaheshBabu???? #SSMB28 pic.twitter.com/VBHFjvWz3c
— Ashish Urmaaliya (@AshishUrmaaliya) August 2, 2022
All circles ????#MaheshBabu???? #SSMB28@urstrulyMahesh ???? pic.twitter.com/hNm4zK4dD0
— Mahesh Tweets (@Maheshtweets09) August 2, 2022
Trivikram edho gattiganey plan chesadu roo ???????? Retweet if you liked the beard look #MaheshBabu???? #MaheshBabu #SSMB28 #SSMBBdayMonth pic.twitter.com/bZIJ5EME74
— urstruly_Msk (@Urstrulymsk) August 2, 2022
All circles ????#MaheshBabu???? #SSMB28@urstrulyMahesh pic.twitter.com/nnWFkurTyz
— ⚡️#DHFM⚡️ (@isantosh786) August 2, 2022