• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మేరీల్యాండ్ లో మహానాడు!

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 6వ మహానాడు!!

admin by admin
October 11, 2022
in NRI
0
0
SHARES
111
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అధికార, అభివృద్ధీకరణకు ఆధ్యుడు ఎన్టీఆర్ అని ఎన్.ఆర్.ఐ టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు.

15.10. 2022 శనివారం ఎన్ఆర్ టిడిపి కోఆర్డినేటర్ కోమటి జయరాం అధ్యక్షతన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 6వ మహానాడు ఎన్ఆర్ఐ టిడిపి మేరీ ల్యాండ్ విభాగం వారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.

మేరీ ల్యాండ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ అత్యుత్సాహంతో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు విజయవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, తదితరలు పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి.

అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం కావాలి, క్షీణిస్తున్న శాంతిభద్రతలు-ఆగని వేధింపులు- అక్రమ అరెస్ట్ లు, సభ్యత్వ నమోదు – పార్టీ సంస్థాగత నిర్మాణం అంశాలపై తీర్మనాలు ప్రవేశపెడతారు.

Tags: Mahanadumaryland
Previous Post

బతుకమ్మను కుగ్రామాల నుండి-న్యూ యార్క్ టైం స్క్వేర్కు కి తెచ్చిన ‘తానా’!

Next Post

చ‌రిత్ర‌లో కలిసిన శివ‌సేన‌.. బాబాసాహెబ్ `గుర్తు` పోయింది!

Related Posts

NRI

‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం

March 23, 2023
NRI

NRI TDP USA-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంపై ‘జ‌య‌రాం కోమ‌టి’ హ‌ర్షం!

March 19, 2023
NRI

శాన్ జోస్ లో ఘ‌నంగా AIA హోలీ వేడుక‌లు!

March 14, 2023
NRI

WETA అధ్వర్యం లో డల్లాస్ లో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు!!

March 14, 2023
NRI

NRI TDP-ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 8 మంది డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన చంద్రబాబు నాయుడు

March 11, 2023
NRI

TANA-కొలంబస్ లో ఘనంగా ముగిసిన ‘తానా’ 23వ కన్వెన్షన్ కిక్‌ ఆఫ్’!

February 28, 2023
Load More
Next Post

చ‌రిత్ర‌లో కలిసిన శివ‌సేన‌.. బాబాసాహెబ్ `గుర్తు` పోయింది!

Latest News

  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?
  • యువగళం @50..తారక్ పై నారా రోహిత్ కామెంట్స్ వైరల్
  • ఉరుకులు పరుగులతో రాహుల్ సీటును ఖాళీ చేయాలా?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra