తాజాగా అలాంటి వాటితో స్ఫూర్తి పొందారేమో కానీ.. మాధవన్ అభిమానిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో భారీ పోస్టు పెట్టాడు. దాని సారాంశం.. సినీ నటుడు మాధవన్ ఇటీవల నిర్మించిన రాకెట్రీ మూవీ కారణంగా తన ఇంటిని అమ్మేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఇస్రోకు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త నంబి నారాయణ్ పై గూఢచర్యం ఆరోపణలతో ఆయన్ను ఎంతలా వేధించారో.. దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్ల తయారీకి ఆటంకం కలిగించేలా చేసిన ఈ వ్యవహారంలో నీతికి నిజాయితీకి మారుపేరులా నడిచే నంబికి చాలానే ఎదురుదెబ్బలు తగిలాయి.
సదరు శాస్త్రవేత్త పాత్రను పోషించిన మాధవన్ ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాకు విమర్శకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి. కమర్షియల్ గా కూడా కొంతమేర విజయవంతమైంది. ఈ సినిమాలో మాధవన్.. సూర్య.. షారుక్ లు నటించారు. సూర్య.. షారుక్ లు అతిధి పాత్రలు పోషంచారు. రూ.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ రూ.50 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టింది. వాస్తవం ఇలా ఉంటే.. అందుకు భిన్నంగా ఈ సినిమా కోసం మాధవన్ తన ఇంటిని అమ్మేశారని.. సినిమా మీద కమిట్ మెంట్ తో తాను అనుకున్నట్లుగా సినిమాను పూర్తి చేశారని.. అలాంటి నటుడికి అభిమానిగా తాను ఉండటం చాలా గర్వంగా ఉందంటూ పోస్టు పెట్టారు.
ఈ పోస్టు వైరల్ అయిన నేపథ్యంలో మాధవన్ స్పందించారు. సదరు అభిమాని పోస్టు చేసిన దాన్లో ఉన్నట్లుగా అవేమీ నిజం కాదని స్పష్టం చేశారు. తాను ఇప్పటికి తన ఇంట్లోనే ఉన్నానని వెల్లడించారు. దేవుడి దయ వల్ల తన సినిమాకు మంచి లాభాలే వచ్చాయని.. ఈ సినిమాకు పని చేసిన వారంతా ఈ ఏడాది సగర్వంగా భారీ మొత్తంలో ఐటీ చెల్లించాల్సి ఉంటుందన్న మాటను చెప్పటం ద్వారా.. ఆర్థిక ఇబ్బందులన్న పోస్టులో ఎలాంటి నిజం లేదని తేల్చేశారని చెప్పాలి. మొత్తానికి సోషల్ మీడియా కథనాలు.. వాట్సాప్ యూనివర్సిటీ సందేశాల విషయంలో కాసింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది మర్చిపోకూడదు.

Comments 1