• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కరోనాతో పురుషుల్లో ఆ లోపం

admin by admin
December 24, 2021
in Around The World, Top Stories
0
0
SHARES
180
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. డెల్టా వేరియంట్ నుంచి కోలుకోక ముందే జనాన్ని ఒమిక్రాన్ చుట్టుముట్టేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. డెల్టా లేదా ఒమిక్రాన్…వేరియంట్ ఏదైనా సరే కోవిడ్ బారిన పడి కోలుకున్న తర్వాత కొందరిలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కోవిడ్ సోకిన పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గిపోతోందని ఓ అధ్యయనంలో వెల్లడి కావడంతో పురుషుల్లో కలవరం మొదలైంది.

కరోనాబారిన పడి కోలుకున్న తర్వాత 3 నెలల వరకు వీర్యంలో శుక్రకణాల సంఖ్య , వాటి కదలిక తక్కువగా ఉంటోందని ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ అధ్యయనంలో వెల్లడైంది. కరోనా నుంచి కోలుకొన్న 150 మంది పురుషులపై అధ్యయనం చేసిన తర్వాత ఈ వివరాలను వెల్లడించింది. ఆ పురుషుల్లో శుక్రకణాల సంఖ్య 37% తగ్గిందని, శుక్రకణాల కదలిక 60% తగ్గిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 3 నెలల తర్వాత ఆ కణాల సంఖ్య సాధారణ స్థాయికి చేరుకుంటున్నట్టు తెలిపారు.

పడిపోతున్న స్పెర్మ్ కౌంట్‌లను మానవ మనుగడకు ముప్పుల జాబితాలో చేర్చాలని ఎపిడెమియాలజిస్ట్ లు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని ధృవీకరించడానికి పురుషులలో శాశ్వత నష్టం జరిగిందో లేదో తెలుసుకోవడానికి తదుపరి అధ్యయనాలు జరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అయితే, తేలికపాటి లక్షణాలు ఉన్నవారి స్పెర్మ్ నాణ్యతలో పెద్దగా తేడాలు కనుగొనలేదని పరిశోధకులు చెబుతున్నారు.

Tags: Covid 19Delta variantomicron variantshocking studysperm count
Previous Post

పుష్ప‌గా మారిన స్టార్ క్రికెట‌ర్

Next Post

ఈట‌ల మీద కోపం..కౌశిక్‌ రెడ్డికి వ‌రం

Related Posts

Trending

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

March 26, 2023
Top Stories

రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్

March 26, 2023
Trending

జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

March 26, 2023
Telangana

సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?

March 26, 2023
Trending

మహిళలకు ధర్మాన బెదిరింపు?

March 26, 2023
Trending

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌

March 26, 2023
Load More
Next Post

ఈట‌ల మీద కోపం..కౌశిక్‌ రెడ్డికి వ‌రం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra