• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకొన్నారు.. : నారా లోకేష్‌

admin by admin
June 17, 2023
in Andhra, Politics, Trending
0
0
SHARES
82
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో నాలుగో రోజు కొనసాగుతోంది. జిల్లాలోని అనంతసాగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేయగా.. వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. యువగళం.. మనగళం.. ప్రజాబలం అంటూ లోకేష్‌ ప్రసంగం ప్రారంభించి.. జగన్పై విమర్శలు గుప్పించారు. ప్రసంగం ప్రారంభం కాగానే ఈలలు చప్పట్లతో మారుమోగింది.

రాయలసీమ జిల్లాల్లో నేను అడుగుపెట్టిన తరువాత వైసీపీ నేతలు గజగజా వణికారనీ అలానే నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టక ముందే వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకున్నారు అని లోకేష్‌ ఎద్దేవా చేశారు. సింహపురి నుంచే మార్పు మొదలైంది.. జగన్ పనైపోయిందని వ్యాఖ్యానించారు. యువగళాన్ని అడ్డుకోవడానికి జగన్ అడ్డదారులు తొక్కాడు. జిఓ నెం 1 తెచ్చాడు.. మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని చెప్పా.. తగ్గేదే లేదని లోకేష్‌ అన్నారు.

యువగళానికి వస్తున్న జనాన్ని చూసి జగన్కి ఫ్రస్ట్రేషన్ వచ్చిందని నారా లోకేష్ అన్నారు. “నాలుగు టీవీలు పగలగొట్టాడు. ఇక ఏమీ చెయ్యలేక కోడికత్తి బ్యాచ్ని పంపి కోడిగుడ్డు వేయించాడు“ అని ఎద్దేవా చేశారు. క్లైమోర్మైన్లకే భయపడని కుటుంబం మాది.. కోడికత్తి బ్యాచ్కి భయపడతామా.. అని లోకేష్‌ ధ్వజమెత్తారు. జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం అని లోకేశ్ విమర్శించారు. చంద్రబాబు కట్టిన సచివాలయంలో కూర్చోవడం.. చేతగాని వాళ్లు మూడు రాజధానులు కడతాం అని బిల్డప్ ఇచ్చారు. జగన్ రెడ్డి విశాఖను క్రైం క్యాపిటల్ చేసాడని అమిత్షా అన్నారు.. దీంతో మంత్రులంతా మూకుమ్మడిగా రోడ్డు మీదకి వచ్చి మొరిగారని విమర్శించారు.

“జగన్ది కన్నింగ్ బుద్ది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఎందుకంటే.. తల్లి, చెల్లితో పాటు నమ్మి ఓటేసిన అందరిని మోసం చేసాడు. అందుకే కన్నింగ్ జగన్ రెడ్డి అని పేరు పెట్టా“ అని నారా లోకేష్ అన్నారు. కన్నింగ్ జగన్కి ఒక వ్యాధి ఉంది.. అది మైథోమానియా సిండ్రోమ్ ఈ వ్యాధితో జగన్ బాధపడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పథకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.. దీనిపై రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలని అన్నారు.

Tags: aanamLokeshNellorewarningycpyuvagalam
Previous Post

సుప్రీం కోర్టులో వైఎస్ సునీతకు భారీ ఊరట

Next Post

ఇదేంది జ‌గ‌నా.. ఇలా జ‌రిగింది.. గుడివాడ స‌భ‌లో జ‌నాలు ఖాళీ!

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Load More
Next Post
jagan salute

ఇదేంది జ‌గ‌నా.. ఇలా జ‌రిగింది.. గుడివాడ స‌భ‌లో జ‌నాలు ఖాళీ!

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra