ఇటువంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నా…వైసీపీ ప్రభుత్వ తీరు మారడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నేతల వేధింపులు తాళలేక మహిళా ఉద్యోగి ఒకరు సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపింది. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవాని (32) ఆత్మ నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. వైసీపీ నేతల ఒత్తిళ్లు తాళలేకే ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి.
3 నెలల క్రితం పంచాయతీ పాలకవర్గం సమావేశం నిర్వహించాల్సి ఉండగా…భవానీ నిర్వహించలేదు. దీంతో, ఆమెపై కలెక్టర్ కు కొందరు ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు వారు రూ. లక్ష రూపాయలు డిమాండ్ చేశారని, లక్ష ఇచ్చిన తర్వాత కూడా మరికొంత డిమాండ్ చేయడంతోపాటు వేధింపులకు గురిచేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
దీంతో, వేధింపులు తట్టుకోలేకే భవాని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం భవాని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చివరకు పోలీసులు వారికి నచ్చజెప్పడంతో అంగీకరించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే ఆ ఘటనై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. జగన్ రెడ్డి అండతో వైసీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలకు మరొక గిరిజన మహిళా ఉద్యోగి బలైందని అన్నారు. రాష్ట్రంలో భయానక పాలనకి అద్దం పడుతోందని, వైసీపీ నేతల వేధింపులు తాళలేక భవానీ ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. ఆమె మరణానికికి కారకులైన వైసీపీ నేతల్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ నుంచి భవానీ వరకూ ప్రభుత్వ ఉద్యోగుల మరణాలన్నీ వైసీపీ చేసిన హత్యలేనని అన్నారు. రేపు పోలీసులకైనా, మరే ప్రభుత్వ ఉద్యోగులకైనా ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు.