• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏం అడిగితే జగన్ కి మండుతుందో అదే అడిగిన లోకేష్

admin by admin
March 21, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
491
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీఎం జగన్ పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ మండిపడ్డారు. పెగాసెస్ పై హౌస్ కమిటీ విచారణకైనా, జూడిషియరీ కమిటీ విచారణకైనా, సీబీఐ విచారణకైనా సిద్ధమని లోకేష్ నిప్పులు చెరిగారు. పెగాసస్ వ్యవహారంపై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా..? లేదా..? అనే క్లారిటీ ఇప్పటికీ లేదని దుయ్యబట్టారు. దీదీ బెెంగాలీలో మాట్లాడిన వీడియోలో అసలు చంద్రబాబు ప్రస్తావన లేదని బెంగాలీ తెలిసిన నా స్నేహితుడు చెప్పాడని లోకేష్ మండిపడ్డారు.

బాబాయ్ హత్య విషయంలో, కల్తీ సారా, జే బ్రాండ్ల మరణాల విషయంలోనూ విచారణకు జగన్ రెడ్డి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. వ్యక్తిగత విషయాలు వినే అలవాటు తమకు లేదని, కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందేమోనని, అందుకే అంబటి రాసలీలలు బయట పడ్డాయేమోనని లోకేష్ నిప్పులు చెరిగారు. సారా మరణాలపై టీడీపీ పోరాడుతుంటే వాటిని సహజ మరణాలుగా సీఎం తీసిపారేయడం బాధాకరమని చెప్పారు. జగన్ సర్కార్ లో ఉన్న మద్యం బ్రాండ్లు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకర రసాయనాలున్నాయని ఒక సామాజిక కార్యకర్త చేయించిన డీప్ కెమికల్ అనాలిసిస్ తేలిందని, త్వరలోనే ఆ రిపోర్టులు బయట పెడతామని వెల్లడించారు.

జగన్ మోహన్ రెడ్డి కాదని, జగన్ మోసపు రెడ్డి అని పిలిచేది ఇందుకేనని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలకంటే మరేదైనా పెద్ద సమస్య ఉందా..?
మమతా బెనర్జీ స్టేట్మెంట్ అంటూ పెగాసెస్ సాఫ్ట్ వేర్ పై సభలో చర్చ పెట్టారని, మండలి బిజినెస్ లేకుండానే పెగాసెస్ పై చర్చ పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తుదారుకు రిప్లై ఇచ్చారని, వ్యక్తులకు.. ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారని గుర్తు చేశారు.

కల్తీ మద్యంపై చర్చ పెట్టడం లేదని, కానీ, పెగాసస్ పై మాత్రం వెంటనే చర్చ పెట్టారని, ఏమన్నా అంటే 151 మంది ఉన్నారటున్నారని, భవిష్యత్తులో వైసీపీకి 15 మంది ఉండని పరిస్థితి వస్తుందని లోకేష్ జోస్యం చెప్పారు. అమరావతిలో ఎకరాలు కొన్నానని ప్రచారం చేశారని, మూడేళ్లయినా…ఒక్క సెంటు భూమి కొన్నానని నిరూపించగలిగారా? అని నిలదీశారు. చంద్రబాబు వ్యవస్థలన్ని, చట్టాలను అతిక్రమించబోరని, అందుకే మూడేళ్ల నుండి ఎన్ని విచారణలు చేసుకున్నా జగన్ రెడ్డి పీకిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

Tags: ap cm jagancbi enquirymamata comments on chandrababupegasus spywaretdp chief chandrababu naiduwest bengal cm mamata benarjee
Previous Post

మనోజ్ పంచ్.. నాగబాబు మీదేనా?

Next Post

ప్రభుత్వం మోసం చేస్తోంది… ఏబీ వెంకటేశ్వరరావు

Related Posts

Movies

Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు

August 9, 2022
Andhra

ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?

August 9, 2022
Trending

రోజాకు జనసేన నేతల వార్నింగ్

August 8, 2022
Trending

పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్

August 8, 2022
Trending

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

August 8, 2022
Movies

సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్

August 8, 2022
Load More
Next Post

ప్రభుత్వం మోసం చేస్తోంది... ఏబీ వెంకటేశ్వరరావు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు
  • ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?
  • రోజాకు జనసేన నేతల వార్నింగ్
  • పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్
  • బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్
  • సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్
  • మోడీ ఇలాకాలో ‘రౌడీ’ కి ఇంత క్రేజా?
  • కుల చిచ్చు రేపిన గోరంట్ల కామెంట్స్
  • అమరావతిపై సుప్రీం కోర్టు తలుపుతట్టిన రైతులు
  • 2034 వరకు జగనే సీఎం? బాబుకు నో చాన్స్?
  • `బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌’ విజ‌య‌వంతం!
  • బాలినేనిని గిల్లిన పవన్ కల్యాణ్.. ఏంటి సంగతీ?
  • Allu Arjun: కళ్యాణ్ రామ్ అంటే నాకు ఎంతో గౌరవం
  • Samantha: ఆ విష‌యంలో ర‌ష్మిక ముందు స‌మంత కూడా దిగ‌దుడుపే!
  • కేసీఆర్ కి పంచ్ పడింది !

Most Read

ఏకాంత భేటీలో చంద్రబాబుతో మోదీ ఏం చెప్పారు?

గోరంట్ల వీడియో లీక్ వెనుక వైసీపీ నేతలు?

‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ..మంట పుట్టిందట

జగన్ కు ‘షాక్’ ఇచ్చేలా విద్యుత్ ఉద్యోగి స్పీచ్..వైరల్

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

అంబటికి చుక్కలు చూపించారుగా!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra