• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

గుడివాడకు వచ్చిన చీర్ గాళ్స్ లిస్ట్ ఇదేనా ?

admin by admin
January 24, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
625
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గుడివాడలో గోవా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. క్యాసినోలో రచ్చ చేయించిన మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేసిన టీడీపీ నేతలు…ఆ వ్యవహారంపై వీడియోలు, ఆధారాలతో సహా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రూఫ్ లతో సహా కొడాలి నాని గుట్టు రట్టు చేస్తూ మీడియా ముందు అమాత్యులవారి అడ్డాలో జరిగిన అసభ్య కార్యకలాపాలను ఎండగడుతున్నారు.

ఈ క్రమంలోనే కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో సంక్రాంతి సందర్భంగా చీర్ గాళ్స్ చిందేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. గోవా నుంచి 13 మంది చీర్ గాళ్స్ ను తెప్పించారని ఆరోపించారు. ఆరోపించడమే కాదు…అందుకు తగ్గట్లుగా పక్కా ఆధారాలను కూడా మీడియా ముందుంచారు వర్ల రామయ్య. ఆ 13మంది చీర్ గాళ్స్ కు టిక్కెట్లు బుక్ చేసిన ఏజన్సీ పేరు ఎయిర్ ట్రిప్ హైరార్కీ అని, దాని ఫోన్ నంబర్ 9866777771 అని వర్ల రామయ్య వెల్లడించారు.

అంతేకాదు, ఇండిగో 6ఇ7072 విమానంలో జనవరి 17వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ఆ 13మంది చీర్ గాళ్స్ విజయవాడ నుంచి బెంగుళూరు వెళ్లారని ఆధారాలతో సహా గుట్టురట్టు చేశారు. ఆ 13 మంది అదే రోజు ఇండిగో 6ఇ808 ఫ్లైట్ లో బెంగుళూరు నుంచి గోవా వెళ్లారని ప్రూఫ్ లతో సహా బయటపెట్టారు. గోవా నుంచి గుడివాడ వచ్చిన చీర్ గాళ్స్ లిస్ట్ ఇదేనని వర్ల రామయ్య ఆరోపిస్తున్నారు. మరి, ఆధారాలతో సహా వెల్లడైన ఈ వ్యవహారంపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

1) అధికారి సంగీత
2) బేస్ నెట్ ఆస్థా
3) జుదాల్ అస్మిత
4) దొంగాల్ ప్రతిమ
5) దుమాల్ శశికళ
6) కార్గా అనుపమ
7) శ్రేష్ట రమ
8) సునోవర్ త్రిచ
9) ధమాంగ్ విజయల్ సునిత
10) అధికారి చండిక
11) బొహరాల్ లామా పునావొటి
12) మహరాజన్ ఉజాలా
13) థింసినా లక్ష్మి

Tags: cheer girls in gudiwadakodali nani's casinolist of 13 cheer girls in gudiwadashocking allegationstdp leader varla ramaiah
Previous Post

గౌతమ్ సవాంగ్ నిన్ను వదిలే ప్రసక్తే లేదు … టీడీపీ ఓపెన్ వార్నింగ్

Next Post

కొడాలి నానిని లాకప్ లో కుమ్మేసిన టీడీపీ నేత?

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Load More
Next Post

కొడాలి నానిని లాకప్ లో కుమ్మేసిన టీడీపీ నేత?

Please login to join discussion

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra