• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

లాల్ బహదూర్ శాస్త్రిని హత్య చేయించిన అమెరికా?

NA bureau by NA bureau
July 22, 2022
in Around The World, Politics, Top Stories
1
0
SHARES
180
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

భారత మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై మాజీ సీఐఏ అధికారి రాబర్ట్ క్రౌలి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాస్త్రిది సహజ మరణం కాదని, పథకం ప్రకారం ఆయనను సీఐఏ హత్య చేసిందని షాకింగ్ నిజాలు వెల్లడించారు. శాస్త్రితో పాటు భారత అణుశాస్త్ర పితామహుడు హోమి జహంగీర్ బాబాను కూడా సీఐఏ హత్య చేసిందని రాబర్ట్ క్రౌలీ తన పుస్తకంలో రాయడం సంచలనం రేపుతోంది. శాస్త్రి, బాబాలు మరణించినప్పుడు క్రౌలీ సీఐఏ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వర్తించడంతో ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది..

శాస్త్రి, బాబాల నేతృత్వంలో అణ్వాయుధ కార్యక్రమాలను భారత్ శర వేగంగా ముందుకు తీసుకెళ్తోందని, తమ శత్రు దేశం రష్యాతో భారత్ అంటకాగడం అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని గ్రహించామని తెలిపారు. అందుకే, వారిద్దరి హత్యకు సీఐఏ కుట్ర పన్నిందని తన పుస్తకంలో వెల్లడించారు. భారతీయులు తెలివైనవారని, ప్రపంచంలో గొప్ప శక్తిగా భారత్ ఎదగడాన్ని తాము కోరుకోలేదని చెప్పారు.

1966 జనవరి 11న పాకిస్థాన్ అధ్యక్షుడు మహమ్మద్‌ అయూబ్‌ ఖాన్‌తో కలిసి ఉజ్బెకిస్థాన్‌ రాజధానిలో తాష్కెంట్‌ ఒప్పందంపై శాస్త్రి సంతకం చేశారని, అదే రోజు అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో మరణించడం వెనక సీఐఏ హస్తం ఉందని క్రౌలీ వెల్లడించారు. ఎయిర్ ఇండియా విమానంలో వియన్నా వెళ్తుండగా బాబాను హతమార్చినట్టు క్రౌలీ వెల్లడించారు. చాలా కష్టపడి ఆ విమానంలోకి పేలుడు పదార్థాలు పంపామని బాంబు పేల్చారు.

బాబా ప్రయాణిస్తున్న విమానాన్ని తొలుత వియన్నా గగనతలంలో పేల్చేద్దామనుకున్నామని, ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని భావించి పర్వత ప్రాంతాన్ని ఎంచుకున్నామని తెలిపారు. విస్పోటనం తర్వాత విమానం ముక్కలుముక్కలు కావడానికి కూడా అనుకూలంగా ఎత్తయిన పర్వత ప్రాంతాన్ని ఎంచుకుని, అక్కడే కూలిపోయేలా చేశామని తెలిపారు. మరి, ఈ వ్యవహారంపై భారత్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: CIAcia ex agent revealedcia murdered lal bahadur sastrihomi baba murdered by ciashocking facts
Previous Post

ఆ మ్యాటర్లో పూరీని బీట్ చేసిన రౌడీ హీరో

Next Post

ఏపీ ఇలా.. తెలంగాణ అలా.. అనూహ్యం బ్రో!

Related Posts

Movies

Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు

August 9, 2022
Andhra

ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?

August 9, 2022
Trending

రోజాకు జనసేన నేతల వార్నింగ్

August 8, 2022
Trending

పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్

August 8, 2022
Trending

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

August 8, 2022
Movies

సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్

August 8, 2022
Load More
Next Post

ఏపీ ఇలా.. తెలంగాణ అలా.. అనూహ్యం బ్రో!

Comments 1

  1. Pingback: లాల్ బహదూర్ శాస్త్రిని హత్య చేయించిన అమెరికా? - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు
  • ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?
  • రోజాకు జనసేన నేతల వార్నింగ్
  • పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్
  • బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్
  • సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్
  • మోడీ ఇలాకాలో ‘రౌడీ’ కి ఇంత క్రేజా?
  • కుల చిచ్చు రేపిన గోరంట్ల కామెంట్స్
  • అమరావతిపై సుప్రీం కోర్టు తలుపుతట్టిన రైతులు
  • 2034 వరకు జగనే సీఎం? బాబుకు నో చాన్స్?
  • `బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌’ విజ‌య‌వంతం!
  • బాలినేనిని గిల్లిన పవన్ కల్యాణ్.. ఏంటి సంగతీ?
  • Allu Arjun: కళ్యాణ్ రామ్ అంటే నాకు ఎంతో గౌరవం
  • Samantha: ఆ విష‌యంలో ర‌ష్మిక ముందు స‌మంత కూడా దిగ‌దుడుపే!
  • కేసీఆర్ కి పంచ్ పడింది !

Most Read

ఏకాంత భేటీలో చంద్రబాబుతో మోదీ ఏం చెప్పారు?

గోరంట్ల వీడియో లీక్ వెనుక వైసీపీ నేతలు?

‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ..మంట పుట్టిందట

జగన్ కు ‘షాక్’ ఇచ్చేలా విద్యుత్ ఉద్యోగి స్పీచ్..వైరల్

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

అంబటికి చుక్కలు చూపించారుగా!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra