• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎన్నారైలకు కేటీఆర్ పిలుపు

admin by admin
October 29, 2023
in NRI, Telangana, Top Stories
0
0
SHARES
88
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నారైలకు బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని బీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ఎన్నారైలంతా కలిసి రావాలని కోరారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో కదం తొక్కి తెలంగాణ సాధించుకున్న ఎన్నారైలు తెలంగాణ నిర్మాణంలో కూడా అనేక పర్యాయాలు, అనేక సందర్భాలలో కేసీఆర్ వెంట నడిచారని కేటీఆర్ అన్నారు. అదే మాదిరిగా ఈ కీలక సందర్భంలోనూ మరింత చురుగ్గా పనిచేయాలని బీఆర్ఎస్ ఎన్నారైలను కేటీఆర్ కోరారు.

ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని కేసీఆర్ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో తీసుకెళుతున్నారని, మరోసారి తెలంగాణకు ఆయన అవసరమనే విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాణించి విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలకు గ్రామాల్లో గొప్ప గౌరవం ఉందని, వారంతా తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగే నాయకత్వానికి ఎన్నికలలో ఓటు వేయాలని కోరితే ఓటర్లు వింటారని అన్నారు. రాబోయే 30 రోజులు తెలంగాణకు అత్యంత కీలకమని, కాంగ్రెస్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ 60 సంవత్సరాలపాటు అనేక బాధలకు గురైందని గుర్తు చేశారు. మరోసారి దారితప్పి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ అభివృద్ధి 50 ఏళ్లు వెనక్కి పోతుందన్నారు. తమ తమ సామాజిక మాధ్యమాల ద్వారా గత తెలంగాణ కష్టాలను, ప్రస్తుతం తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరిస్తూ వీడియోలు, పోస్టుల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు.

Tags: ktrmessageNRIpleatelangana elections
Previous Post

ఆర్టీసీ డ్రైవర్ పై వైసీపీ నేతల దాడి..ఖండించిన లోకేష్, నాదెండ్ల

Next Post

ఆ హీరో ‘ఖైదీ’గా మారి 40 ఏళ్లు

Related Posts

Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Andhra

గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని

June 15, 2025
Movies

నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!

June 15, 2025
Load More
Next Post

ఆ హీరో ‘ఖైదీ’గా మారి 40 ఏళ్లు

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra