కేటీఆర్ వాయిస్‌గా చెబుతున్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో స్థానిక నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ వ్యవహరిస్తున్నపుడు రికార్డైన ఆడియోగా చెబుతున్నారు. స్థానిక నాయకులు జాగ్రత్తగా ఉండాలని, ఇంటింటికీ వెళ్లాలని కేటీఆర్ అభ్యర్థిస్తున్నారు.
మెజారిటీ తగ్గుతుందని, తన ప్రత్యర్థి చాలా బాగా ప్రచారం చేస్తున్నారని, కొన్ని కులాలు తనకు ఓటేయడం లేదని, బీఆర్ఎస్ నేతలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఆడియోలో అర్థమవుతోంది. అదేంటో మీరే వినండి
సిరిసిల్లలో ఓడిపోతున్నా ఎలాగైనా నన్ను గెలిపించండని కార్యకర్తలను అడుకుంటున్న కేటీఆర్..లీకైన ఆడియో..#MaarpuKavaliCongressRavali#TelanganaElection2023 pic.twitter.com/iexYXc8Ay6
— Aapanna Hastham (@AapannaHastham) November 22, 2023