పార్టీ వైఎస్సార్సీపీ మీద తిరుగుబాటు జెండా ఎగురవేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు గన్మెన్లను తొలగించిన ఏపీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం.
మిగతా ఇద్దరు కూడా నాకు వద్దు. నేను ప్రజల్లో రక్షణ లేకుండా వెళ్లగళను. ఆ దమ్ము నాకుంది. నేను ప్రజల మనిషిని అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తమను వెనక్కి పంపుతూ ఉంటే తన ఇద్దరు గన్ మెన్ లు కన్నీళ్లు పెట్టుకున్నారు.
సమర్థులుగా
సత్తా చాటుతున్నారుఇప్పటికే అనంత నుండి మొదలై
చిత్తూరులో వేగం పుంజుకుని
నెల్లూరులో తీరం దాటారు రెడ్లువైకాపా రెడ్లకు
రెడ్డి రాడికల్స్ లెక్కన
రాటుదేలుతున్నారు.— చాకిరేవు (@chaakirevu) February 4, 2023
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై నోరు పారేసుకుంటున్న జగన్ అనుచరులు బోరుగడ్డ గాడి పై, అనీల్ పై ఫైర్ అయిన షా హుసేని, ఇండియన్ నేషనల్ లీగ్ అధ్యక్షుడు.. pic.twitter.com/79TsndXL3a
— మన ప్రకాశం (@mana_Prakasam) February 4, 2023