ప్రజలు అమాయకుల్లా, తెలివితక్కువ వాళ్లల్లా కనిపిస్తారు గాని అది నిజం కాదు
ఎపుడు ఎవరిని ఎలా సైడ్ చేయాలో వారికి బాగా తెలుసు.
ఎలాంటి వారిని అయినా అందలం ఎక్కిస్తారు గాని పవర్ లో ఉంటే ఏం చేసినా చెల్లుతుందనుకుంటే తమ తడాఖా చూపించడం కూడా వారికి తెలుసు.
సాధారణంగా రాజకీయ నాయకులు వస్తే ఎంతో హడావుడి ఉంటుంది
ఇక వైసీపీ నాయకులు అయితే ఆ హడావుడి మామూలుగా ఉండదు.
అలాంటిది వైసీపీ లౌడ్ స్పీకర్ అయిన కొడాలి నానికి జనం జిందాబాద్ కొట్టలేదు
కొట్టకపోవడం వింతేం కాదు, ఆయన పద్ధతి అలా ఉంది.
కానీ నాని స్వయంగా జై నాని అని అరవండ్రా బాబూ అని బతిమాలినా జనం అరవడం లేదు.
ఆయన చుట్టు తిరిగే వాళ్లంటే ఆయన సొంత మనుషులో, అనుచరులో అయి ఉంటారు కదా
మరి వాళ్లే నాని బతిమాలినా పొగడకపోతే ఇక జనంలో నాని పరిస్థితి ఏంటో ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది
గుడివాడ నుంచి ఇక మూటా ముల్లె సర్దుకోవడమే మిగిలింది నానికి… ఏం చేసినా వచ్చే ఎన్నికల వరకే.
పొగడాలంటే ప్రజల్లో మంచి చేసాం అనే పేరైనా ఉండాలి.. లేదంటే ఇదిగో ఇలా అద్దె గొంతులు తెచ్చుకుని పొగిడించుకోవాలి.. బూతుల మంత్రిని జై నాని అని పొగడాలని ఎలా చెప్తున్నాడో చూడండి pic.twitter.com/wywZMfgiYk
— Telugu Desam Party (@JaiTDP) December 8, 2021