టాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో ఒకరు.
జాతీయ అవార్డు గెలుచుకున్న మహానటి చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అంతవరకు తన అందానికే అభిమానులు ఉండేవారు. ఆ సినిమాతో తన నటనకు ప్రత్యేక అభిమాన వర్గాన్ని కీర్తి సంపాదించుకుంది.
కీర్తి సురేష్ మనకు నచ్చినట్టుగా కంటే తనకు నచ్చినట్లు ఉండానికి ఇష్టపడుతుంది.
గతంలో ముద్దుగా బొద్దుగా క్యూట్ గా ఉండేది. సడెన్ గా తన రూపాన్ని మార్చేసింది.
సన్నగా అయ్యింది. ఈ రూపం చాలామందికి నచ్చలేదు. అయినా ఆమె పట్టించుకోలేదు.
కానీ ఇపుడు ఇలా కూడా నచ్చుతోంది ఆమె.
చీరలో హీరోయిన్లు అంటూ ఫొటోలు వెతికితే ఎక్కువ ఫొటోలు కీర్తివే కనిపిస్తుంది.
సంప్రదాయంగా ఉండటానికి కీర్తి ఎక్కువ ఆసక్తి చూపుంది.
తాజాగా కీర్తి ఒక ఈవెంట్లో ఎర్రటి చీరలో క్లాసిక్ ఎథ్నిక్ లుక్ లో మెరిసింది.
మనోహరమైన చిరునవ్వుతో మెరుస్తూ కనిపించింది.
ఎరుపు రంగు చీరలో బంగారు అంచుతో, క్లాసిక్ లుక్ ఇచ్చి అదరగొట్టింది.
ఎర్రటి లిప్‌స్టిక్‌తో తన మేకప్‌ను సింపుల్‌గా ఉంచుతూ జుట్టును సగం ముడి వేసి ఒక సమ్మోహనపరిచే లుక్ ఇచ్చి అందరినీ ఫ్లాట్ చేసేంది.
see pics here:
వీటితో పాటు గతంలో కొన్ని ఫొటోలు చూద్దామా?
అసలు కీర్తి సురేషా కాదా? అన్నట్టు కనిపించే ఈ ఫొటో మీరు మిస్సయ్యారు అనుకుంటా
ఒక సారి ఎవరీమె అనిపించేలా ఉంటుంది.
ఆ అరుదైన ఫొటో కింద చూడొచ్చు.