• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కేసీఆర్ కుటుంబం మొత్తం జీతం ఎంతో తెలుసా?

admin by admin
October 17, 2021
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
386
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పిన కేసీఆర్ ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాడు గాని తన ఇంటికి మాత్రం 6 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఇంతకీ కేసీఆర్ జీతం ఎంత?

కేసీఆర్, ఆయన కొడుకు కేటీ రామారావు, ఆయన కూతురు కవిత, ఆయన అల్లుడు హరీష్ రావు ఎంత జీతం తీసుకుంటున్నారు అని మీరు ఎపుడైనా ఆరా తీశారా?

మీరు ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ వివరాలు కిందే ఉన్నాయి. కేసీఆర్ కుటుంబంలో నలుగురు కలిపి మొత్తం ఏడాదికి కోటిన్నర జీతం తీసుకుంటున్నారు. ఇవి కాకుండా వారికి కారు, ఇల్లు, పెట్రోలు, కూరగాయలు సహా అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. జీతం మొత్తం అక్కౌంట్లో అలాగే ఉంటుందన్నమాట.

అవినీతి ద్వారా ఎంత వస్తుందని మమ్మల్ని అడగొద్దు మల్లన్ననో, రేవంత్ నో అడగండి చెబుతారు.

మాకు ఆయన అధికారికంగా తీసుకున్న జీతం వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.

1. కేసీఆర్ జీతం నెలకు 4,10,000/- సంవత్సారానికి 49,20,000/-
2. కేటీఆర్ జీతం నెలకు 3,10,000/- సంవత్సారానికి 37,20,000/-
3. హారీష్ రావు జీతం నెలకు 3,10,000/- సంవత్సరానికి 37,20,000/-
4. కవిత జీతం నెలకు 2,75,000/- సంవత్సరానికి 33,00,000/-

కల్వకుంట్ల కుటుంబం మొత్తం తీసుకుంటున్న నెల జీతం 13,05,000/- కాగా సంవత్సారానికి  గానుతీసుకుంటున్న జీతం 1,56,60,000/-

ఇది మిగతా అలవెన్సులు కాకుండా తీసుకుంటున్న జీతాలు. అమ్మ బాబోయ్ అనిపిస్తుందా?

Tags: Harish RaokavithaKCRktrTelanganaTRS
Previous Post

Ananya Nagalla : అందాలతో మళ్లీ మడతెట్టేసిందిరా బాబోయ్

Next Post

Rashmika Mandanna : రికార్డు బద్దలు కొట్టిన రష్మిక !

Related Posts

ys jagan
Andhra

సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!

March 30, 2023
Top Stories

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్

March 29, 2023
Trending

వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

March 29, 2023
Trending

టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్

March 29, 2023
Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Load More
Next Post

Rashmika Mandanna : రికార్డు బద్దలు కొట్టిన రష్మిక !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra