హీరోయిన్లలో చాలామంది అందంగా ఉంటారు.
కానీ కాజల్ అందం మాత్రం పరిపూర్ణం.
కనుముక్కు తీరు, నడుము శృంగార కొలతలు అన్నీ పర్ ఫెక్ట్ గీసి సెట్ చేసుకున్నట్లే ఉంటాయి.
పాపం ఇటీవల ఆమె కెరీర్ బాగా దెబ్బతింది
పెళ్లి వల్ల అనుకుంటారేమో… కాదు బ్యాడ్ టైం.
పెళ్లయినా సమంత చక్కగా సినిమాలు తీసుకోవడం లేదా
మరి కాజల్ కి ఏమైంది…. అవన్నీ పక్కన పెడితే
తాజాగా వైట్ స్కిన్నీ జిమ్ డ్రెస్ లో వైరల్ అవుతున్న కాజల్ ఫొటో అందరినీ ఊరిస్తోంది.
శృంగార దేవతలా పూజించడానికి ఓ విగ్రహం తయారుచేస్తే తనలానే ఉంటుందేమో అన్నట్టుంది కాజల్ తీరు. తెల్ల డ్రెస్సులో నల్లబంతితో చిలిపిగా చూస్తున్నకాజల్ ఫొటో మతి పోగొడుతోంది కదా.
మరిన్న ఫొటోలు చూద్దాం… అన్నీ వైట్ థీమే