• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కె.విశ్వనాథ్ : కళా తపస్సు ముగిసింది.. స్వర్గసీమకు కె.విశ్వనాథ్

NA bureau by NA bureau
February 3, 2023
in Around The World, Movies, Top Stories, Trending
0
k viswanath

k viswanath

0
SHARES
80
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగు సినిమాకు తొలి గుర్తింపు తీసుకొచ్చిన దిగ్గజ దర్శకుడు  కాశీనాథుని విశ్వనాథ్. పేరు కొత్తగా అనిపించొచ్చు. అదే కె.విశ్వనాథ్ అన్నంతనే ఇట్టే గుర్తుకు వస్తారు. ఏళ్లకు ఏళ్లు గడిచినా.. ఆయన తీసిన ఒక శంకరాభరణం.. ఒక సిరిసిరి మువ్వ.. ఒక సిరివెన్నెల.. ఒక స్వాతిముత్యం.. ఒక శుభసంకల్పం.. సినిమా ఏదైనా చెరగని ముద్ర వేసి.. తరాలకు తరాలకు తెలుగు సినిమా అసలు రూపం ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసిన దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్. విలువల పాఠాల్ని తన పాత్రల చేత చెప్పించే ఆయన.. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కళ్లుమూశారు.

92 ఏళ్ల కళాతపస్వి శాశ్విత నిద్రలోకి జారుకున్నారు. గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండురోజుల క్రితం ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. ఎప్పటిలానే ఆయన కోలుకొని మళ్లీ ఇంటికి తిరిగి వస్తారని ఆశించిన దానికి బిన్నంగా.. ఆయన ఈసారి మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

దీంతో.. సినీ అభిమానులు.. కళాభిమానులు.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారే కాదు.. సినిమాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు విషాదంలో మునిగిపోయారు. గురువారం రాత్రి 12 గంటల వేళలో ఆయన భౌతికకాయాన్ని అపోలో ఆసుపత్రి నుంచి సొంతింటికి చేర్చారు.

కె.విశ్వనాథ్ విషయానికి వస్తే ఆయన సొంతూరు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద్దపులివర్రు గ్రామం. అక్కడ జన్మించిన ఆయన తన సినీ ప్రస్థానంలో భాగంగా హైదరాబాద్ కు వచ్చేయటం.. కొన్నేళ్లుగా ఫిలింనగర్ లో నివాసం ఉండటం తెలిసిందే. ఆయనకు భార్య.. ఇద్దరు కొడుకులు.. ఒక కుమార్తె ఉన్నారు. 1930 ఫిబ్రవరి 19న జన్మించిన విశ్వనాథ్ మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు.

Telugu audience can never forget Kamal Hassan's role as an autistic individual in #SwathiMuthyam

Only Telugu movie has ever been selected to represent India at #Oscars until now.#kvishwanath #RipLegendpic.twitter.com/CIwa2saNzt

— Naveen Gupta 🌺 (@Naveen_Guptaa) February 2, 2023

We Miss you #vishwanath garu 🙏

You'll be remembered
My favorite scene from his movie's#RipLegend #kvishwanath pic.twitter.com/nYulT0hY22

— CH Ravikumar 💙 (@ChimliRavikumar) February 2, 2023

ఆయన తొలి సినిమా ఆత్మ గౌరవం 1965లో నిర్మించారు. ఆయన చివరి సినిమా శుభప్రదానికి దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ.. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన ఇక లేరన్న వార్తను తెలుసుకున్న సినీ.. రాజకీయ రంగాలకు చెందిన పలువురు తమ తీవ్ర దిగ్భాంత్రినితెలియజేశారు. కళాతపస్వి లేరన్న విషయాన్నితెలుసుకున్న సినీ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.
Tags: k viswanathTollywoodకె విశ్వనాథ్టాలీవుడ్తెలుగు సినిమా
Previous Post

మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’

Next Post

శంకరాభరణం విడుదల రోజునే తుదిశ్వాస విడవటమా?

Related Posts

tdp and ycp logos
Politics

టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?

March 23, 2023
sajjala ramakrishna reddy
Politics

స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?

March 23, 2023
jagan lost people vote
Politics

వైసీపీలో వారిపై  అనుమానం చూపులు

March 23, 2023
manchu mohanbabu
Andhra

నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

March 23, 2023
panchumarthi anuradha
Politics

Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు

March 23, 2023
kcr, kavita
Telangana

కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?

March 23, 2023
Load More
Next Post
legend k viswanath

శంకరాభరణం విడుదల రోజునే తుదిశ్వాస విడవటమా?

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra