• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నష్టం ఏపీకే గాని, జగన్ టీంకి కాదు…

పీసీఏ చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్ ను నియమించనున్న ఏపీ సర్కార్?

admin by admin
June 20, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
278
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గత ఏడాది ఏపీలో కొత్త ఎస్ఈసీ నియామకం వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమక అనకూలంగా లేని కారణంగా నాటి ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ను తొలగించాలన్న ఉద్దేశంతో జగన్ సర్కార్ రాత్రికి రాత్రే కొత్త ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చి నిమ్మగడ్డను తొలగించింది. ఆ క్రమంలోనే ఎస్‌ఈసీగా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగ రాజును జగన్ ప్రభుత్వం నియమించింది. అయితే, ఈ నియామకంపై నిమ్మగడ్డ సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో నాటకీయ పరిణామాల మధ్య తన పదవిని జస్టిస్‌ కనగరాజ్‌  కోల్పోయారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా జస్టిస్ కనగరాజ్ ను మరో కొత్త పోస్టులో నియమించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ‘పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ’ (పీసీఏ)ను ఏర్పాటు చేసి…దాని చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్ ను నియమించాలని జగన్ సర్కార్ భావిస్తోందట. గతంలో ఎస్ఈసీ పదవి విషయంలో భంగపాటుకు గురైన జగన్ … జస్టిస్‌ కనగరాజ్‌కు సముచిత స్థానం కల్పించాలని ఫిక్స్ అయ్యారట.

అదీగాక, రాష్ట్రంలో పోలీసులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు ‘పోలీస్‌ కంప్లైట్‌ అథారిటీ’ని ఏర్పాటు గతంలో సుప్రీం కోర్టు సూచించింది. తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలను ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి చైర్మన్‌గా పీసీఏను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో, జస్టిస్ కనగరాజ్ ను ఏపీ పీసీఏ చైర్మన్ గా నియమించి గౌరవించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందట.  పోలీసుల నుంచి ప్రజలకు న్యాయం జరగక పోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకున్నా, సకాలంలో తగిన న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు.

Tags: ap cm jaganappointmentcomplaints on policepac chairmanretd justice kanagaraj
Previous Post

మూర్ఘత్వంలో వైఎస్సార్ ను మించిపోయిన జగన్

Next Post

జగన్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నారే

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Andhra

మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు

May 17, 2025
Load More
Next Post
jagan

జగన్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నారే

Please login to join discussion

Latest News

  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
  • లిక్క‌ర్ బ్రాండ్‌కి బాల‌య్య ప్ర‌మోష‌న్‌.. నెటిజ‌న్లు ఫైర్‌..!
  • నాజూకు న‌డుముతో న‌భా క్రేజీ పోజులు.. ప‌ట్టించుకునే వారేరి..?
  • ఆ స్టార్ హీరోకు విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్.. కేక పెట్టిస్తున్న కాంబినేష‌న్‌..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra