• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కెరీర్ నాశనం చేశాడు..ప్రముఖ నటి ఆవేదన

admin by admin
January 19, 2023
in Movies
0
0
SHARES
190
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అందాల ముద్దుగుమ్మ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తీవ్రమైన మనీలాండరింగ్ కేసులో ఇరుక్కోవటం తెలిసిందే. ఆమె ప్రియుడు సుకేశ్ చంద్రశేఖర్ తో కలిసి భారీ ఎత్తున చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నట్లుగా ఈ నటి పై ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వేళ ఆమెకు ఈ మధ్యనే కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో స్వేచ్ఛా వాయవుల్ని పీలుస్తున్నారు. ఇలాంటివేళ.. కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో ఆమె బరస్ట్ అయ్యారు.

తన బాయ్ ఫ్రెండ్ సుకేశ్ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతడి వల్ల తన కెరీర్ పూర్తిగా నాశనమైందని వాపోయిన ఆమె.. తన భావోద్వేగాలతో ఆడుకున్నట్లుగా పేర్కొన్నారు. సుకేశ్ పెద్ద మోసగాడని.. అతని కారణంగా తన కెరీర్ పూర్తిగా నాశనమైందని పేర్కొన్నారు.
‘‘నన్ను తప్పుదారి పట్టించాడు. నా ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. అతడో మోసగాడు. అతడి తప్పుల్ని గుర్తించలేకపోయా. నన్ను మోసం చేశాడు’ అంటూ కోర్టుకు తెలిపారు.

మరిన్నిమాటలు చెప్పినప్పటికీ.. ఆమె మీద ఉన్న ఆరోపణలపై కోర్టు ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఖరీదైన బహుమతులతో.. సినిమాటిక్ గా సన్నిహితమైన సుకుశ్ తో చట్టాపట్టాలేసుకొని తిరిగిన జాక్వెలిన్ రాబోయే రోజుల్లో మరెన్ని వివరాలు బయటపెడతారో చూడాలి.

Tags: confessedEDJaqueline Fernandezregretscamsukhesh chandrasekhar
Previous Post

సీఎంను సికాకు పెడుతున్న సీమ మంత్రులు

Next Post

మోడీ పాలనలో రోడ్డెక్కిన మహిళా రెజ్లర్లు

Related Posts

Movies

పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు

January 30, 2023
Anupama Parameswaran
Gallery

anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు

January 29, 2023
rrr movie 100 days in japan
Movies

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

January 28, 2023
mohan lal
Movies

స్టార్ హీరో‌ సినిమాకు ఘోర పరాభవం

January 28, 2023
mahesh babu fans prabhas fans war
Movies

శ్రుతి మించిన మహేష్, ప్రభాస్ ఫ్యాన్ వార్స్

January 28, 2023
Trending

కీరవాణికి భారత ప్రభుత్వ పురస్కారం

January 26, 2023
Load More
Next Post

మోడీ పాలనలో రోడ్డెక్కిన మహిళా రెజ్లర్లు

Latest News

  • తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్
  • పట్టాభికి వల్లభనేని వంశీ షాక్
  • పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు
  • తారక రత్నకు ముగిసిన 48 గంటల డెడ్ లైన్
  • లోకేష్ కు కన్నడ పోలీసుల సెక్యూరిటీ..గూస్ బంప్స్
  • కొడాలి, పేర్ని నానిలు దేశం విడవక తప్పదా?
  • గవర్నర్ విషయంలో కేసీఆర్ కు గర్వభంగం
  • మేం సత్యవంతులం కాదు…వైసీపీ ఎమ్మెల్యే
  • జగన్ ఫొటోలపై లోకేష్ సెటైర్లు
  • anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు
  • యువ‌గ‌ళంలో అవే సీన్ల‌ట‌.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!
  • లోకేష్ పాదయాత్ర … మూడో రోజు రెస్పాన్స్ ఎలా ఉంది?
  • ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!
  • మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే
  • అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

Most Read

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

`యువ‌గ‌ళం` ట్విస్ట్.. టీడీపీ ఏం చేయ‌నుంది?

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra