జాన్వీ నీలిరంగు కార్సెట్ జంప్‌సూట్‌లో అభిమానుల మనసు దోచే ప్రయత్నం చేస్తోంది.
అమ్మ శ్రీదేవి అంత అందాల రాశి కాకపోయినా… అమ్మకంటే సెక్సీ అని చెప్పొచ్చు.
సినిమాల పరంగా కెరీర్ ఇంకా జాన్వికి సెట్ కాలేదు.
కానీ నెటిజన్ల మనసు దోచుకోవడంలో మాత్రం బానే ముందుడుగు వేస్తోంది.
తాజా గా బ్లూ జంప్ సూట్లో అదరగొట్టింది. ఆఫ్-షోల్డర్ జంప్‌సూట్ మిడ్రిఫ్కు సమీపంలో ట్రాన్స్ పరెంట్ గా ఉంచింది.
జాన్వీ కపూర్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం గుడ్ లక్ జెర్రీ ప్రమోషన్లో బిజీగా ఉంది.
OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో జూలై 29న విడుదల కానున్న ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్ మరియు సుశాంత్ సింగ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.