ప్రతి ఒక్కరి హృదయ సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తల్లికి అందాల వారసురాలు
సినిమా కెరీర్ ఇంకా సరిగ్గా ఓ గాడిన పడలేదు గాని అభిమానులను మాత్రం గట్టిగా సంపాదించుకుంది.
ఇంటర్నెట్లో తన అందాలతో తరచూ సెన్సేషన్ సృష్టిస్తుంటుంది.
దీపావళి స్పెషల్ కూడా మనకు పంచేసింది.