• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ అప్పుల చిట్టా లోక్ సభలో విప్పిన కేంద్ర మంత్రి

admin by admin
December 19, 2022
in Andhra, Politics, Trending
0
The public debt of Andhra Pradesh

huge debts in ap

0
SHARES
102
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీడీపీ సహా విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని విపక్షాలతోపాటు కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) కూడా చాలాసార్లు చెప్పింది. జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో దాదాపు అర్థ రూపాయి అప్పేనని ఎన్నోసార్లు తేల్చింది. ఏపీ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలిచ్చేందుకు కూడా తిప్పలు పడుతోందని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అయినా సరే, ఏపీ అప్పుల కుప్పను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు జగన్.

మూడేళ్ల పాలనలో జగన్ దాదాపు ఐదున్నర లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో ముచ్చటగా మూడు లక్షల కోట్లకు లెక్కలు లేవని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు, జగన్ చేసిన అప్పుల చిట్టాను గణాంకాలతో సహా వారు బట్టబయలు చేస్తున్నారు. అయితే, జగన్ కు షాకిచ్చే గణాంకాలను ఆయన ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్న దువ్వూరి కృష్ణ గతంలో వెల్లడించారు. 2022 ఏడాది మార్చి నాటికి ఏపీ మొత్తం అప్పులు రూ.4,98,799 కోట్ల‌కు చేరుకున్నాయ‌ని షాకింగ్ విషయం చెప్పారు.

ఈ నేపథ్యంలోనే ఏపీలో అప్పుల వ్యవహారంపై గతంలోనే కేంద్రం ఫోకస్ పెట్టింది. జగన్ సర్కార్ చేస్తున్న అప్పులపై ప్రాథమిక స్థాయిలో వివరాలు సమర్పించాలని అకౌంటెంట్‌ జనరల్‌(ఏజీ)కు కేంద్రం గతంలోనే సంచలన ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ అప్పులకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో అధికారికంగా వెల్లడించిన వైనం సంచలనం రేపుతోంది.

ఏపీలో నానాటికీ అప్పులు పెరిగిపోతున్నాయని, బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు అని, ప్రస్తుతం ఏపీ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గాయని, 2020-21 నాటికి అప్పుల పెరుగుదల 17.1 శాతంగా ఉందని వివరించింది. ఏపీ జీడీపీలోనూ 2014లో అప్పుల శాతం 42.3 శాతం అని, 2015లో 23.3 శాతం అని, 2021కి వచ్చేసరికి అది 36.5 శాతానికి పెరిగాయని చెప్పారు.

Tags: Chandrababudebts in apJaganlok sabhaofficial statement
Previous Post

ఖుషి రీ రిలీజ్.. ఇది వేరే లెవెల్

Next Post

నువ్వు శ్రీదేవి..నేను చిరంజీవి…వైరల్ వీరయ్య

Related Posts

cycle party
Andhra

బాగా జోరుమీదున్న సైకిల్

March 30, 2023
ys jagan
Andhra

సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!

March 30, 2023
Top Stories

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్

March 29, 2023
Trending

వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

March 29, 2023
Trending

టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్

March 29, 2023
Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Load More
Next Post

నువ్వు శ్రీదేవి..నేను చిరంజీవి...వైరల్ వీరయ్య

Latest News

  • BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!
  • బాగా జోరుమీదున్న సైకిల్
  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra