ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేర్ని నాని ఇంటికి వెళ్లారు. పేర్ని నాని తల్లిగారు చనిపోవడంతో పరామర్శకు వెళ్లారు. అది ఎలాంటి సందర్భం? విషాదం కదా. తల్లిని కోల్పోవడం అంటే అది జీవితంలో పెద్ద లాస్. కానీ అలాంటి సందర్భంలో జగనన్నకు నవ్వొచ్చింది.
ఈ ఫొటోలో పేర్ని నాని కూడా నవ్వుతుండటం మరింత విస్మయకరం. ఇలాంటి విచిత్రం వైసీపీలో తప్ప ఎక్కడా కనపడదేమో మరి.
అందరూ ఏదో ఉత్సవానికి వచ్చినట్టు నవ్వుతుంటే అక్కడ చూసేవాళ్లంతా ఈ విచిత్రానికి విస్మయం చెందారు.