నిమ్మగడ్డ విషయంలో కులం గారి మాట్లాడారు
రమేష్ ఆస్పత్రి విషయంలో కులం గురించి మాట్లాడారు
చివరకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయిన భారత్ బయోటెక్ విషయంలో ను కులం గురించి మాట్లాడారు.
అలాంటి కులం పిచ్చితో రగిలిపోతున్న ముఖ్యమంత్రి జగన్ ఆయన అనుచర గణం ఎవరినైనా గౌరవించే రఘురామరాజును కుల వ్యాఖ్యల పేరిట అరెస్టు చేయడం అతంత్య ఆశ్చర్యకరం, శోచనీయనం.
రూల్ ఆఫ్ లా పాటించకుండా నోటీసు ఇవ్వకుండా రాజుగారిని అరెస్టు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఆయన అరెస్టుపై లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు.
’’ప్రశ్నిస్తే సీఐడి అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేరకపోతే జేసీబీతో ధ్వంసం,లొంగకపోతే పీసీబీ తనిఖీలు.
ఇదీ నియంత సైకో జగన్రెడ్డి పాలన.జగన్ రెడ్డి అసమర్థతను ఎత్తిచూపి,ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను‘‘ అంటూ లోకేష్ వ్యాక్యానించారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజు గారిని అరెస్ట్ చేస్తే, జగన్ రెడ్డి సర్కారుపై విశ్వాసం లేదని 5 కోట్ల ఆంధ్రులూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వారందరినీ అరెస్ట్ చేస్తారా?ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా లెక్క చేయకుండా..(2/4)
— Lokesh Nara (@naralokesh) May 14, 2021
ప్రశ్నిస్తే సీఐడి అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేరకపోతే జేసీబీతో ధ్వంసం,లొంగకపోతే పీసీబీ తనిఖీలు.ఇదీ నియంత సైకో జగన్రెడ్డి పాలన.జగన్ రెడ్డి అసమర్థతను ఎత్తిచూపి,ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను(4/4)
— Lokesh Nara (@naralokesh) May 14, 2021