• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్… కోన‌సీమ‌ను క‌శ్మీర్ చేశాడు.. ఇళ్లు త‌గ‌ల బెట్టించాడు

NA bureau by NA bureau
April 11, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
chandrababu
0
SHARES
83
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తూర్పుగోదావ‌రి జిల్లా కోన‌సీమ‌పై చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కోన‌సీమ అంటే.. అందానికి ప్ర‌తిరూప‌మ‌ని పేర్కొన్నారు. ఇక్క‌డి వారి మ‌న‌సులు కూడా అంతే అందంగా ఉంటాయ‌ని చెప్పారు. పి.గ‌న్న‌వ‌రంలో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. స్తానిక  అంశాల‌ను ఎక్కువ‌గా ప్ర‌స్తావించారు. కోన‌సీమ ప్ర‌జ‌లు మంచినీళ్లు అడిగితే.. కొబ్బ‌రి నీళ్లు ఇస్తార‌ని కొనియాడారు. అలాంటి కోన‌సీమ‌ను ఈ దుర్మార్గుడైన ముఖ్య‌మంత్రి .. క‌శ్మీర్ చేశాడ‌ని దుయ్య‌బ‌ట్టారు.

త‌మ హ‌యాంలో కోన‌సీను ప‌చ్చ‌ని సీమ‌గా మార్చామ‌ని.. కానీ, ఈ సీఎం మాత్రం ఇక్క‌డ ఇళ్ల‌ను త‌గ‌ల‌బె ట్టించి.. జిల్లాల విభ‌జ‌న పేరుతో చిచ్చు పెట్టాడ‌ని విమ‌ర్శించారు. ఆ మంట‌లు ఇంకా ఆర‌లేద‌న్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. కోన సీమ ప్ర‌జ‌ల డిమాండ్ల మేర‌కు నిర్ణ‌యాలు తీసుకుంటామ‌న్నారు. అవ‌స‌ర‌మైతే.. మ‌రో జిల్లాను ఏర్పాటు చేసేందుకు కూడా ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు.  “కోన‌సీమ పేరు చెబితే.. అంద‌మైన కొబ్బ‌రి చెట్లు, ప‌చ్చ‌ని పొలాల‌తో పాటు.. అంతే అంద‌మైన మ‌న‌సున్న వ్య‌క్తులు క‌నిపిస్తారు“ అని అన్నారు.

అలాంటి కోన‌సీమ‌ను ఈ సీఎం జ‌గ‌న్ ఇంట‌ర్నెట్ ఆపేసి.. ఇళ్లు త‌గ‌ల‌బెట్టించి క‌శ్మీర్‌ను చేశార‌ని చంద్ర‌బా బు మండిప‌డ్డారు. పౌరుషం, కొట్లాట‌లు కూడా తెలియ‌ని కోన‌సీమ‌లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. క‌క్ష లు, ప‌గ‌లు పెరిగిపోయాయ‌ని అన్నారు.తాము వ‌చ్చాక‌.. ప‌రిస్థితులును చ‌క్క‌దిద్దుతామ‌ని చెప్పారు.  కోన‌సీమ ప్ర‌జ‌ల‌కు ఇసుక‌ను ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తామ‌న్నారు. నేరుగా రీచ్‌ల‌కు చేరుకుని ఇసుక‌ను తెచ్చుకునే వెసులుబాటు క‌ల్పిస్తామ‌న్నారు.

జగన్.. కుల రాజకీయాలు చేసి చిచ్చు పెట్టాలని చూస్తే, అందులో దహనం అయ్యేది నువ్వే..#PrajaGalamForDemocracy #PrajaGalam #TDPJSPBJPWinning #AndhraPradesh pic.twitter.com/hTeBcXyoGd

— Telugu Desam Party (@JaiTDP) April 11, 2024

Tags: andhra politicsChandrababuJagankonaseemanidadavolu
Previous Post

సిద్దం-సిద్ధం అనే వాళ్ల‌కు మ‌రిచిపోలేని యుద్ధం ఇస్తాం: చంద్ర‌బాబు

Next Post

పదేళ్లు రేవంత్ రెడ్డే సీఎం … ఈ మాటన్నది ఎవరో తెలుసా?

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post
komati reddy ten years cm

పదేళ్లు రేవంత్ రెడ్డే సీఎం ... ఈ మాటన్నది ఎవరో తెలుసా?

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra