జగన్ అంటే పబ్లిసిటీ
అది మామూలుగా ఉండదు
లక్షలు ఖర్చుపెట్టి ఆయా జిల్లాల నుంచి అంబులెన్సులు, ఆటోలు తెప్పించి బెజవాడ దాకా తెప్పించి అక్కడ ర్యాలీ తీశాక మళ్లీ తిరిగి జిల్లాలకు పంపుతారు. ప్రతి దానికి పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు.
రూపాయే జీతం తీసుకుంటాను అని 46 మందికి ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు చొప్పున జీతం ఇస్తున్నాడు.
ఇక అమలే చేయని హామీల గురించి పెద్దగా ప్రచారం చేసుకుని జనం మరిచిపోయాక వాటిని వదిలేయడంలో జగన్ ఘనపాటి.
ఇప్పటికే
పింఛన్ల విషయంలో వృద్ధులకు
పీఆర్సీ విషయంలో టీచర్లకు
అమరావతి విషయంలో రైతులకు
ఉక్కు విషయంలో ఉత్తరాంధ్రకు
కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో రాయలసీమకు
బాగా అర్థమైంది…
అమ్మ ఒడిని ఒక ఏడాది ఎగ్గొట్టాడు.
గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు తాను పదివేలు వసూలు చేసి వాడేస్తాడు.
ప్రపంచ స్థాయి లిక్కర్ కంపెనీలను బ్యాన్ చేసి వైసీపీ వాళ్ల కంపెనీల చేతే మందు తయారుచేయించి ఊరూపేరూ లేని మందును అధిక ధరలకు జనాలకు అంటగడతాడు.
ఇంతేనా… అసలు జగన్ ఎలా మడమ తిప్పుతాడో కింద ట్రోల్ చూస్తే అర్థమవుతుంది.
????30 లక్షల పేదల ఇళ్ళు
????16 మెడికల్ కళాశాలలు
????జిల్లాకో కొత్త పాలిటెక్నిక్ కళాశాల
????బెజవాడలో 9 గుడులు
????కడప ఉక్కు పరిశ్రమ
???? అన్నిటికన్నా పెద్ద జోక్ ఎంటో తెలుసా కృష్ణానది ఒడ్డమ్మటి రిటైనింగ్ వాల్ కట్టలేదువారానికో పనికిమాలిన #గాలివాగ్దానం చేసి వార్తల్లో ఉండేలా చేసుకుంటాడు A1 https://t.co/sSdfp8XMp4
— Voice of Andhra ???????? (@VoiceOfAndhraa) January 21, 2022
తమాషా ఏంటంటే… జిల్లాకో ఎయిర్ పోర్టు అనేది గత ప్రభుత్వంలో అశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నపుడు చేసిన మొదలుపెట్టిన పని… దానిని ఇంతకాలం ఆపేసి ఇపుడు తానే మొదలుపెట్టినట్లు మొహమాటం లేకుండా చెప్పుకోవడం జగన్ కే చెల్లింది.
కావాలంటే ఈ సాక్ష్యం చూడండి.
చంద్రబాబు గారి హయాంలోనే జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చర్యలు ప్రారంభించారు దీనిపై అప్పటి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో కూడా మాట్లాడారు pic.twitter.com/sq2p7nIhoM
— I Love India✌ (@Iloveindia_007) January 21, 2022