• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సైకో నవ్వుల సీఎం ఎక్స్ పైరీ డేట్ ఇదే: చంద్రబాబు

admin by admin
December 2, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
86
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు..జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. జంగారెడ్డిగూడెంలో బీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన చంద్రబాబు…వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2014 రిజల్ట్ రిపీట్‌ అవుతుందని జగన్ కు భయం పట్టుకుందని, వైసీపీకి ఎక్స్‌పైరీ డేట్‌ వచ్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. పొట్ట కొట్టుడు-బటన్ నొక్కుడు.. ఇదే జగన్‌ స్టైల్‌ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రజలను, ప్రతిపక్షాలను పోలీసులతో బెదిరించడం, పరదాల మాటున టూర్లు వేయడం జగన్ కు పరిపాటి అని సెటైర్లు వేశారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను కొట్టించి జగన్‌ పైశాచిక ఆనందం పొందారని ఆయన చురకలంటించారు. ఎవరైనా చనిపోయారంటే సైకో నవ్వులు నవ్వుతుంటావని జగన్ పై సెటైర్లు వేశారు. భయపడితే చంపేస్తారని, స్వాతంత్య్ర యోధుల్లా పోరాడాలని చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు, బీసీ నేతలకు పిలుపునిచ్చారు.

టీడీపీ కార్యకర్తలు, నేతల మీద కేసులు పెడితే తానున్నానని, బాధపెట్టే వాళ్లను వదలనబోనని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటిదాకా తన మంచితనమే చూశారని, ఇక తన కఠినత్వం చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉంది కదా అని ఎన్టీఆర్‌ పేరు మారుస్తారా?.. అని నిలదీశారు. తాను తల్చుకుంటే కడప పేరు మార్చగలనని, కానీ, తనకు సంస్కారం ఉందని, బీసీలు రాజకీయంగా ఎదగాలని అన్నారు.

పాత పథకాలకు జగన్ పేర్లు పెట్టినంత మాత్రాన అవి ఆయన సొంత పథకాలు అయిపోవని ఎద్దేవా చేశారు. . దీనిని బట్టి చెప్పేయొచ్చు నీ మనస్తత్వం ఏమిటో’ అని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో యాత్రలు చేశానని, కానీ, ఏలూరు నుంచి చింతలపూడికి వచ్చేసరికి ఈ ఉయ్యాల రోడ్ల దెబ్బకు తనకు నడుం నొప్పి వచ్చేసిందని పంచ్ లు వేశారు. ఇవన్నీ భరిస్తున్న జనం సహనానికి జోహార్లు అని అన్నారు. జగన్‌ మందు తాగి 29 మంది చనిపోయారని, జనం మందు తాగుతున్నారా.. విషం తాగుతున్నారా అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు.

Tags: Chandrababucm jaganpsycho cmpsycho smiles cm
Previous Post

షర్మిలను హైలైట్ చేసిన నేషనల్ మీడియా

Next Post

జగన్ పై మంచు లక్ష్మి ట్రోలింగ్…వైరల్

Related Posts

Top Stories

కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

February 1, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
jagan
Top Stories

నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?

February 1, 2023
Top Stories

ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!

February 1, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
Load More
Next Post

జగన్ పై మంచు లక్ష్మి ట్రోలింగ్...వైరల్

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra