మూడు రాజధానుల సభకి రాకపోతే 1000 రూపాయిలు జరిమానా అంటూ ప్రజలని బెదిరిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం! #OneStateOneCapital pic.twitter.com/CMF1FGrHHX
— iTDP Official (@iTDP_Official) December 18, 2021
తిరుపతిలో అమరావతి సభ విజయవంతం అవడంతో వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు
ఎలాగైనా మూడు రాజధానుల సభ పెట్టి విజయవంతం చేయాలని ప్రయత్నించారు.
తెరముందు పేరు లేని మనుషులను పెట్టి తెరవెనుక వైసీపీ పెద్దలు మంత్రాంగం నడిపే ప్రయత్నం చేశారు.
అధికారిక పథకాలు, వలంటీర్లను అడ్డంపెట్టుకుని ఈ సభకు జనసమీకరణ చేశారు.
కానీ ఆ సభలో పాల్గొన్న సామాన్యులు మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తే షాక్ తింటారు.
ఎందుకంటే వారికి
ఆ సభ
ఎవరు పెట్టారో తెలియదు
ఎందుకు పెట్టారో తెలియదు
కానీ కొందర్నేమో డ్వాక్రా మీటింగ్ అని చెప్పి మోసం చేసి తీసుకొచ్చారు.
ఇంకొందరికి రీజన్ చెప్పకుండా తీసుకువచ్చారు
అయితే, సభకు వచ్చినా కూడా చదువు రాని సామాన్యులు కూడా జై అమరావతి అంటున్నారు.
ఒక రాజధాని ఉంటేనే బాగుంటుంది కదండీ అంటున్నారు.
వారి మనోగతం అమరావతికి అనుకూలంగా ఉంది.
అంటే వైసీపీ అమరావతిని ఎంత తొక్కాలని చూస్తే అమరావతికి అంత మద్దతు లభిస్తుంది.
మూడు రాజధానుల సభకు హాజరైన వారి మాటలు వినండి
— anigalla???????? (@anigalla) December 18, 2021