కృష్ణంరాజు సంస్మరణార్థం నిర్వహించిన కార్యక్రమానికి లక్షల సంఖ్యలో జనం రావడంతో ఎలాగైనా ఆ ఓట్లను బుట్టలో వేసుకుందామని జగన్ ప్రయత్నిస్తున్నాడు. ప్రభాస్ సుమారు 10 కోట్లు ఖర్చు చేసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ క్రెడిట్ కొట్టేయడానికి జగన్ పెద్ద ప్లానే వేశాడు.
అయితే… జగన్ ప్లాన్ ను రఘురామరాజు పటా పంచలు చేశాడు. అంతేకాదు, జగన్ వేసిన కుట్రపూరిత ప్లాను ను జనాలకు విపులంగా వివరించారు రాజుగారు.
అదేంటో మీరే చూడండి.