వైసీపీ కార్యకర్తలు జగనన్న ఏలూరు బాధితులను పరామర్శించడానికి ఏలూరు వస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ప్రధాన కారణం అది కాదని సోషల్ మీడియాలో సాక్ష్యాలు బయటపెడుతున్నారు.
నిజంగా పరామర్శకు వచ్చేవారు అయితే నిన్నే రావల్సిందని, ఈరోజు అక్కడ ఒక పెళ్లికి హాజరు కావాల్సి ఉందని… ఎలాగూ పెళ్లికి వెళ్లినపుడు ఏలూరు కలుషిత నీటి బాధితులను పరామర్శిద్దాంలే అని ఈరోజు వరకు ఆగాడని అంటున్నారు. దానికి ఈ వెడ్డింగ్ కార్డ్ సాక్ష్యంగా చూపుతున్నారు.