• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏపీలో ఆగని ఇసుక తుఫాను

రోజురోజుకు బంగారం అయిపోతున్న ఇసుక. కేంద్ర మైనింగ్ సంస్థకు ఇస్తానని చెప్పి వైసీపీ నేతలకు తెలిసిన ఢిల్లీ కంపెనీకి ఇసు కాంట్రాక్టు ఇచ్చిన జగన్ సర్కారు

NA bureau by NA bureau
March 22, 2021
in Andhra, Politics, Top Stories
0
ఏపీలో ఆగని ఇసుక తుఫాను
0
SHARES
287
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇది మరో క్విడ్ ప్రో కో కి తెర లేపడం కదా?
ఆ కంపెనీ నష్టాల్లో ఉంది అనడానికి ఈ బాలన్స్ షీట్ నే ఆధారంhttps://t.co/6e6hSmBvURఈ లింక్ చూస్తే మీకే అర్థం అవుతుంది జగన్ గారి వ్యాపార దృక్పథం.
మొత్తానికి ప్రజలకి మాత్రం ఇసుమంతైన ఇసుక దొరికేనా ముఖ్యమంత్రి @ysjagan గారు..?#గోరంట్ల#ApforSale

— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) March 21, 2021

అధికారపార్టీ నేతలకు ఈ విషయమే అర్ధం కావటంలేదు. ఇసుక రీచులు, అమ్మకం లాంటి అనేక అంశాలను సరైన మార్గంలో పెట్టడంలో ప్రభుత్వం ఫెయిలైనట్లే అనుకోవాలి. గృహనిర్మాణాలకు లేదా ఇతరత్రా అవసరాలకు ఇసుక దొరకక జనాలు నానా అవస్తలు పడుతున్నారు.

ఇదే సమయంలో లారీ ఇసుక లేదా ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేయాలంటే మధ్య తరగతి జనాలకు చుక్కలు కనబడుతున్నాయి. లారీ ఇసుక ధర అనధికారికంగా సుమారు 15-25 రూపాయల మధ్య ఉందని జనాలు చెప్పుకుంటున్నారు.

నిజానికి ప్రకృతి సిద్ధంగా దొరికే  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి నేతలకు ఒక ఆదాయ మార్గంగా వాడుకోవడం మొదలుపెట్టారు.

చంద్రబాబు వచ్చాక ఇలా నేతలు దోచుకోవడానికి వీలు లేదని దానిని డ్వాక్రా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి వాడాలని ప్రయోగాత్మకంగా ఇసుక అమ్మకాలను మొదలుపెట్టారు. అది అంత సఫలం కాకపోవడంతో వెంటనే ఇసుక ఉచితం అని ప్రకటించారు. దీంతో ఇసుక ప్రజలకు చాలా తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది.

అయితే… ఇసుక రీచ్ నుంచి మన ఇంటిదాకా రావడానికి అయ్యే ఖర్చును ఎవడో లారీ వాడు తీసుకుంటే అది టీడీపీ దోచుకుంటోంది వైసీపీ తెలుగుదేశంపై ఆరోపణలు చేసింది… పదేపదే వైసీపీ చెప్పిన అబద్ధాన్ని ప్రజలు నమ్మారు.  చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడంలో జగన్ అప్పట్లో సక్సెస్ అయ్యారు.

కట్ చేస్తే జగన్ అధికారంలోకి వచ్చాక కానీ అసలు దోపిడీ మొదలైందే జగన్ హయాంలో అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. ఎందుకంటే ఇసుక అంత కాస్ట్లీ అయ్యింది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇసుక ఆదాయం మీద పడ్డారు. ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు ఆదాయ మార్గంగా మలిచారు. దీంతో ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడంలో జగన్ సర్కారు దారుణంగా విఫలమైంది.

కొత్త పాలసీ ముసుగులో ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి ఇసుక pic.twitter.com/pX3xdnnmx0

— JanaSena Party (@JanaSenaParty) March 21, 2021

టీడీపీ హయాంలోని జగన్ చేసిన అబద్ధపు ఆరోపణలే ఇపుడు జగన్ కి బూమ్ రాంగ్ అయ్యాయి. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులకు ఇసుక రీచులన్నవి కల్పతరువులాగ తయారైందనే ఆరోపణలు మరింతగా పెరిగిపోయింది. దాంతో ఇసుక వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది.

ఇలాంటి తలనొప్పులను వదిలించుకునేందుకు ప్రభుత్వం మొత్తం రీచులను కాంట్రాక్టు పద్దతిన ఢిల్లీలోకి జయప్రకాశ్ వెంచర్స్ కు అప్పగించింది. దీంతో ప్రజలకు ఇసుక బంగారమైపోయింది. దీంతో ప్రభుత్వంపై జనాలకు చాలా కోపం ఉంది.

Image

జనాలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని జగన్ గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడైనా ఇసుక సరఫరాను స్ట్రీమ్ లైన్ చేస్తే జనాలు సంతోషిస్తారు.  3 సార్లు ప్రయత్నించినా ఇసుక మరింత కాస్ట్లీ అవుతుందే గాని ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు.

"లిక్కర్-ఇసుక" మాఫియా డాన్ గా వ్యవహరిస్తున్న జగన్! సాక్ష్యాధారాలతో బయటపెట్టిన టీడీపీ నేత పట్టాభి pic.twitter.com/tZUr9gKllv

— తెలుగుదేశంసైనికులు (@TDPMission2024) March 21, 2021

Image

Tags: andhrapradeshycpys jaganYSRCP
Previous Post

లోకేష్‌తో ఓ గంట చ‌ర్చ‌కు రాగ‌ల‌రా?‌

Next Post

ఇద్దరే ఎందుకు… 20 మందిని కనండి

Related Posts

షాకింగ్…కరోనా కేసుల్లో భారత్ ఆల్ టైం రికార్డు
India

షాకింగ్…కరోనా కేసుల్లో భారత్ ఆల్ టైం రికార్డు

April 18, 2021
దొంగ ఓటర్లకు చుక్కలు చూపించిన సుగుణమ్మపై ప్రశంసల జల్లు
Trending

దొంగ ఓటర్లకు చుక్కలు చూపించిన సుగుణమ్మపై ప్రశంసల జల్లు

April 18, 2021
జగన్ కు ఇదే చివరి చాన్స్ కావాలి… సాగనంపండి
Trending

`తిరుప‌తి`పై  కొన‌సాగుతున్న ఉత్కంఠ‌

April 18, 2021
కరోనా వచ్చిందా? ఇంటికే భోజనం.. హైదరాబాద్ లో కొత్త సర్వీస్
Trending

కరోనా వచ్చిందా? ఇంటికే భోజనం.. హైదరాబాద్ లో కొత్త సర్వీస్

April 18, 2021
షాకింగ్…మహారాష్ట్రలో రెమ్ డెసివర్ కొరతకు మోడీనే కారణమా?
Trending

షాకింగ్…మహారాష్ట్రలో రెమ్ డెసివర్ కొరతకు మోడీనే కారణమా?

April 18, 2021
పాడు కరోనా ఎంత పని చేసింది? అంత్యక్రియలకు కన్నకూతురు రాలేదే?
Trending

పాడు కరోనా ఎంత పని చేసింది? అంత్యక్రియలకు కన్నకూతురు రాలేదే?

April 18, 2021
Load More
Next Post
ఇద్దరే ఎందుకు… 20 మందిని కనండి

ఇద్దరే ఎందుకు... 20 మందిని కనండి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • షాకింగ్…కరోనా కేసుల్లో భారత్ ఆల్ టైం రికార్డు
  • దొంగ ఓటర్లకు చుక్కలు చూపించిన సుగుణమ్మపై ప్రశంసల జల్లు
  • `తిరుప‌తి`పై  కొన‌సాగుతున్న ఉత్కంఠ‌
  • కరోనా వచ్చిందా? ఇంటికే భోజనం.. హైదరాబాద్ లో కొత్త సర్వీస్
  • షాకింగ్…మహారాష్ట్రలో రెమ్ డెసివర్ కొరతకు మోడీనే కారణమా?
  • లవ్వర్ ఎంగేజ్ మెంట్.. ఊహించని పని చేసిన ప్రియుడు
  • పాడు కరోనా ఎంత పని చేసింది? అంత్యక్రియలకు కన్నకూతురు రాలేదే?
  • ‘తానా’ ఎన్నికల ప్రచారం–సిలికాన్ వ్యాలీ లో సందడి చేసిన డాక్టర్ నరేన్ కొడాలి టీం
  • బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ తుపాకీ కాల్పులు.. సీన్ రిపీట్ అవుతుందా?
  • తెలంగాణలో తాజా పాజిటివ్ లు తెలిస్తే షాకే.. హైదరాబాద్ లో మాత్రం తక్కువే
  • హాస్య నటుడు వివేక్ లక్ష్యాన్ని పూర్తి చేస్తానన్న ఎంపీ సంతోష్
  • అంతా పుంగ‌నూరు బ్యాచేనా? తిరుప‌తిలో ఏం జ‌రుగుతోంది?
  • టార్గెట్ ఉమా: మొన్న ప‌దినిముషాలు.. నేడు 48 గంట‌లు..
  • తిరుప‌తి ఉప ఎన్నిక నిలిచిపోతుందా? ఏం జ‌రగనుంది?
  • తమిళ స్టార్ కమెడియన్ వివేక్ మృతిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds