• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ ట్వీట్… వైసీపీ కేడర్ కి అతిపెద్ద షాక్

ఏపీలో చర్చనీయాంశంగా మారిన జగన్ ట్వీట్

admin by admin
May 7, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
965
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మా ఎంపీలందరినీ గెలిపించండి.

కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను మీ కాళ్ల ముందు పెడతాను

ఇది ఎన్నికలపుడు జగన్ కొట్టిన బాకా

…

కట్ చేస్తే పాద నమస్కారాలు

పోయినపుడల్లా శాలువాలు

హోంమంత్రిని కలిసి తనన కాపాడమని రిక్వెస్టులు

మొత్తం ముఖ్యమంత్రి పవర్ నంతా తనకు కేసుల నుంచి తప్పించుకోవడానికే వాడుతున్నాడు

…

ప్రత్యేక హోదా అని మాట ప్రస్తావనకు వస్తే జగన్ చేస్తున్న పనిని ఎలా కవర్ చేసుకోవాలో దిక్కుతెలియక జగన్ అభిమానులు తలతిప్పుకుని సైలెంట్ గా పోతున్నారు. ఇపుడు ఏకంగా వారికి కొత్త కష్టం తెచ్చిపెట్టాడు.

మోడీని పల్లెత్తు మాట అనాలంటే కేసుల భయంతో గజగజ వణికే జగన్ కేంద్రం టీకా ఇవ్వకపోయినా, మందులు ఇవ్వకపోయినా, ఆక్సిజన్ ఇవ్వకపోయినా మారుమాట్లాడటం లేదు. కేంద్రాన్ని అడగడం లేదు. అన్ని గుజరాత్ కు దారాదత్తం చేస్తుంటే నోరు మెదపడం లేదు. కరోనాకు దేశాన్ని మోడీ బలిచేశాడని అందరికీ తెలుసు. కానీ పల్లెత్తు మాట అనడం లేదు.

దీంతో వైసీపీ కేడర్ దీనిని సమర్థించుకోలేక సిగ్గుతో చస్తుంటే… తాజాగా జార్కండ్ సీఎం ధైర్యంగా మోడీని నిలదీస్తే… మోడీకి బానిసత్వం చేస్తూ… మన ప్రధానిని అలా ఎలా అంటారు సోరెన్ గారు అంటూ సోరెన్ కే ట్వీటు పెట్టాడు జగన్ రెడ్డి.

జగన్ అంటే కేసులకు భయపడాలి గాని సోరెన్ ఎందుకు భయపడాలి

తాను ఎలాగూ మోడీ మెడలు వంచడు.

తాను చేయలేని పని ఎవరో చేసి మోడీ మెడలు వంచుతుంటే… అయ్యో మన ప్రధాని గారిని అంత మాట అంటారా అంటూ ఆ ముఖ్యమంత్రినే తప్పు పట్టాడంటే… ఇక జగన్ ప్రత్యేక హోదా ఉద్యమం గురించి ఒక్క శాతమైనా ఆశ పెట్టుకోగలమా?

Dear @HemantSorenJMM,
I have great respect for you, but as a brother I would urge you, no matter what ever our differences are, indulging in such level of politics would only weaken our own nation. (1/2) https://t.co/0HZr56nOj2

— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2021

ఈ ట్వీటు కింద రిప్లైలు చదవండి.

మీకు నవ్వు ఆగదు.

 

Tags: andhrapradeshAP CM YS Jaganhemath sorenJagan
Previous Post

wiral pic: ఈ అందం చూస్తే నిద్రకూడా పట్టదు భయ్యా

Next Post

జగన్ కు హైకోర్టు షాక్…ధూళిపాళ్లకు ఊరట

Related Posts

Movies

ఆ తెలుగు హీరో మళ్లీ ఆగయా !

July 6, 2022
Movies

బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ

July 6, 2022
Andhra

మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు

July 6, 2022
Top Stories

నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !

July 6, 2022
Top Stories

సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్

July 6, 2022
Trending

రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !

July 6, 2022
Load More
Next Post

జగన్ కు హైకోర్టు షాక్...ధూళిపాళ్లకు ఊరట

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ తెలుగు హీరో మళ్లీ ఆగయా !
  • బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ
  • మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు
  • నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !
  • సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్
  • రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !
  • ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?
  • ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు
  • జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !
  • టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు
  • కాళీమాతపై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్లు..వైరల్
  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

యథా రాజా.. తథా పోలీసు!

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra