జగన్ కేసులతో సీబీఐ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. జగన్ అధికారంలోకి రాక ముందు బెయిలు అడిగినా సాక్ష్యాలతో వాదించి బెయిలు రాకుండా చేసిన సీబీఐ… ఇపుడు ఒక రాజకీయ నాయకుడు రాజీనామ లేఖలాగా … మీ ఇష్టం బెయిలు ఇచ్చినా, ఇవ్వకపోయినా మీఇష్టం అంటూ సింగిల్ కౌంటర్ వేయడం విశేషం.
ఈ సింగిల్ లైన్ కౌంటర్ కోసం సీబీఐ 3 వాయిదాలు అడగడం సంచలనం. ఇపుడు తాజాగా రెండో రిజాయిండర్ కౌంటర్ వేశారు రఘురామరాజు. ఇపుడు సీబీఐ వాదన అనే దానిని బట్టి జగన్ బెయిలు ఆధారపడి ఉంటుంది.
అవేంటో కింద వీడియోలో చూద్దాం.