• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Trending… జగన్ బెయిల్ రద్దు కేసు లాస్ట్ వాయిదా నేడే 

admin by admin
June 1, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
439
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జూన్ 1, వైసీపీ నేతలు వణుకుతున్నారు. మంగళవారం ఏ వార్త వినాల్సి వస్తుందో అని.

అనడానికే ఇది మంగళవారం గాని మాకు అమంగళం అవుతుందేమో అని వారి బెంగ.

బెయిల్ అనే పదమే డిక్షనరీ నుంచి రద్దు చేద్దామంటే కుదరదాయె.

అసలు ప్రశాంతంగా తన మానాన తాను మైకు పెట్టుకుని వీడియోలు చేసుకుంటున్న రఘురామరాజును తట్టి లేపి మరీ అతని కెపాసిటీ ఏంటో అతనికి చూపిస్తే ఎట్లా… పాపం విషయం ఎక్కడ దాకా వచ్చిందో చూడండి. అపాయింట్ మెంట్ తో పోయేదానికి బెయిల్ దాకా వచ్చింది వ్యవహారం.

రఘురామకృష్ణరాజు తో పెట్టుకోవడం తప్పు. అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా మానసికంగా దెబ్బతీద్దామనుకున్నారు.

అడుగడుగునా ఆయన్ని రెచ్చగొట్టారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ప్రయోగించిన, అలవాటైన అరాచకాలను ప్రయోగించారు. ఎంపిలు స్పెషల్ విమానంలో ఢిల్లీ వెళ్ళారు. విమానం ఖర్చులు బొక్క అని రాజు గారితో అనిపించుకున్నారు. అక్కడి నుంచి రోజూ ప్రచ్ఛన్న యుద్దమే.

పాపం అప్పటికీ ఆయన బెయిల్ జోలికి పోలేదు. కానీ ఏకంగా సీబీఐ తో చెన్నైలో రాజుగారి మీద కేసులు పెట్టించారు. ఎఫ్ఐఆర్ వేయించారు. ఈగో దెబ్బతీసారు. అంతటితో వదల్లేదు. దీంతో అదిక్కడి దాకా వచ్చింది.

బెయిల్ ఎందుకు రద్దు చేయాలి అనే వాదనకు అత్యంత బలమైన ఆధారాలతో పిటిషన్ తయారు చేసారు RRR.

బెదిరిస్తే పిటిషను వెనక్కు తీసుకుంటాడేమో అని ఆశపడ్డారు. అబ్బే… పెద్దమొండి రాజు. జగ మొండి అయిపోయాడు.

జూన్ 1 సిబిఐ బెయిల్ కేసు ,
జూన్30 ఈడి మనీలాండరింగ్ కేసు విచారణ…ఒక పక్క సిబిఐ ఒక పక్క ఈడి ….

— ✨tdp raghu ✨ (@raghu_lovely09) May 30, 2021

Tags: andhrapradeshCBIcbi courtJaganRaghurama krishna rajuRaghurama rajuRRRYSRCP
Previous Post

జగన్ మడమ తిప్పిన లిస్టు చాలా పొడుగండోయ్

Next Post

ప్రత్యేక హోదాకు పొగబెట్టిన సజ్జల

Related Posts

Movies

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

May 19, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Load More
Next Post

ప్రత్యేక హోదాకు పొగబెట్టిన సజ్జల

Please login to join discussion

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra