అమెరికా లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జూలైలో నిర్వహించనున్న 23వ ‘తానా’ మహా సభలకు కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి ప్రతినిధి బృందం వివిధ పార్టీ తెలంగాణ నాయకులను ఆహ్వానించింది.
© 2022 Namasteandhra