• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మంత్రి బొత్సకు ఘోర అవమానం

admin by admin
September 6, 2022
in Andhra, Politics, Top Stories, Trending
1
botsa

botsa

0
SHARES
464
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం (సీపీఎస్‌) ర‌ద్దు హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలని ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 10న ఉద్యోగులంతా మిలియన్ మార్చ్ చేపట్టి తీరుతామని హెచ్చరించిన నేప‌థ్యంలో ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను మంత్రుల కమిటీతో చర్చలకు మంత్రి బొత్స ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లిన ఉద్యోగులు…బొత్సకు షాకిచ్చారు.

గతలో మాదిరిగానే సీపీఎస్ రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రుల కమిటీ…దాని స్థానంలో జీపీఎస్ అమలు చేస్తామని పాత పాటే పాడింది. గతంలోనే ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యోగ సంఘాల నేతలు…తాజాగా మరోసారి అదే ముచ్చటి చెప్పడంతో చర్చల నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. మంత్రుల కమిటీతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయని మీడియాకు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఇలా ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులతో చర్చల మధ్యలో రావడంతో బొత్సకు ఘోర అవమానం జరిగినట్లయింది.

మరోవైపు, జీపీఎస్‌పై మాట్లాడేందుకైతే అసలు చర్చలకు పిలవొద్దని ఏపీసీపీఎస్‌యూఎస్‌ అధ్యక్షుడు మరియదాస్‌ తేల్చి చెప్పారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పై చర్చలకు మాత్రమే తాము వెళ్లామని, కానీ, మంత్రులంతా తమను జీపీఎస్‌ ట్రాక్‌లోకి రావాలని చెప్పారని వెల్లడించారు. పాత పింఛను విధానానికి ప్రభుత్వం ఏ మాత్రం సుముఖంగా లేదని మంత్రులు చెప్పారని, ఆ మాత్రం దానికి ప్రతిసారీ చర్చలకు పిలవడం దేనికి అంటూ మండిపడ్డారు.

వేలాది మంది సీపీఎస్‌యూఎస్‌ నాయకులు, టీచర్లపై కేసులు పెట్టారని, బైండోవర్ నోటీసులిచ్చారని, వాటిని రద్దు చేయాలని డీజీపీని కోరతామని అన్నారు. సెప్టెంబర్‌ 1న పోలీసులు తమ ఇళ్లు ముట్టడించారని, మహిళా ఉద్యోగులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

Tags: employees talks with botsaemployees walked awayinsult to botsaminister botsa
Previous Post

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ రివ్యూ…జక్కన్నకు షాక్?

Next Post

జగన్ ఏ టైపు ముఖ్యమంత్రో చెప్పిన గోరంట్ల

Related Posts

ys vivekananda reddy murder case
Andhra

వివేకా దారుణ హ‌త్య‌ కేసులో ఏ9 ఎవ‌రు?:  ఎంపీ ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్య‌లు

June 9, 2023
Top Stories

మార్గదర్శి వ్యవహారంపై స్పందించిన లోకేష్

June 9, 2023
Top Stories

భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్

June 9, 2023
Trending

మంత్రులను ఫుట్ బాల్ ఆడుకునే మ్యాటర్ చెప్పిన చంద్రబాబు

June 9, 2023
Trending

వివేకా కేసులో జగన్, భారతిలకు రఘురామ సూటి ప్రశ్న

June 9, 2023
Trending

మాగుంట రాఘవ్ బెయిల్ రద్దు…సుప్రీం నిర్ణయం

June 9, 2023
Load More
Next Post

జగన్ ఏ టైపు ముఖ్యమంత్రో చెప్పిన గోరంట్ల

Comments 1

  1. Pingback: మంత్రి బొత్సకు ఘోర అవమానం - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వివేకా దారుణ హ‌త్య‌ కేసులో ఏ9 ఎవ‌రు?:  ఎంపీ ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్య‌లు
  • మార్గదర్శి వ్యవహారంపై స్పందించిన లోకేష్
  • భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్
  • మంత్రులను ఫుట్ బాల్ ఆడుకునే మ్యాటర్ చెప్పిన చంద్రబాబు
  • వివేకా కేసులో జగన్, భారతిలకు రఘురామ సూటి ప్రశ్న
  • మాగుంట రాఘవ్ బెయిల్ రద్దు…సుప్రీం నిర్ణయం
  • ఆమెను చూసి సాష్టాంగ నమస్కారం పెట్టేసిన స్టార్ హీరో
  • న్యాయవాదులకు న్యాయం చేస్తానంటోన్న లోకేష్
  • మాగుంట రాఘవకు ఈడీ షాక్..అనూహ్యం
  • టీడీపీ ఇన్చార్జులపై నోరుజారిన కేశినేని నాని
  • అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్
  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra