నేలమీద కూర్చోని భోజనం చేసేవాళ్ళం ఒకప్పుడు!!… అది .. నిన్నటి జ్ఞాపకంగా నేడు మిగిలిపోతోంది… ఈ ముగ్గురు ( MGR, పివి నరసింహారావు, NTR ) sons of soil… (భూమిపుత్రులు ).. నేలవిడిచి సాముచేసినవారు కారు… ground reality తెలిసినవారు. ఈ నేలపై మమకారం( దేశభక్తి) పుష్కలంగా ఉన్నవారు… ముగ్గురూ పల్లెనుండి వచ్చినవారు.. మట్టివాసన తెలిసిన మహామనుషులు… భాషలు ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం ఈ ముగ్గురు మానవీయ మనీషా(ప్రతిభ/తెలివి)మూర్తులు నిలిచే ఉంటారు… వీరి గురించి ఎంతరాసినా తక్కువే… నిత్యస్మరణీయులకు అభివందనం……