జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రులకు "ఇదేం ఖర్మ".. #IdhemKharma pic.twitter.com/WqTYsmBboY
— iTDP Official (@iTDP_Official) November 19, 2022
జగన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరి నోట ఒక్కటే మాట “ఇదేం ఖర్మ”. ప్రజల నిట్టూర్పునే నినాదంగా తీసుకుని… ఈ రౌడీల, దోపిడీదారుల, కుల అహంకారుల పాలనకు వ్యతిరేకంగా… ప్రభుత్వ బాధితులను ఒక్కటి చేసేందుకు తెలుగుదేశం చేపడుతున్న పోరాటం “ఇదేం ఖర్మ” అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
బాదుడే బాదుడు అనే కార్యక్రమం విజయవంతం కావడంతో దానికి సీక్వెల్ గా ఈ కార్యక్రమాన్ని తెచ్చినట్టు కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు నవంబర్ 19న రాత్రి దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. పైన వీడియో చూడొచ్చు.
డిసెంబరు 1 నుంచి సంక్రాంతి వరకు 45 రోజులపాటు కొనసాగే ఈ పోరాటంలో మీరూ పాల్గొనాలంటే 92612 92612 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి అని టీడీపీ నాయకత్వం కోరుతోంది.
ఇదేం ఖర్మ AP కి pic.twitter.com/CYpmMuawn3
— srinivas yarram (@srinivasyarra15) November 19, 2022