• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జనసేనకు జై కొట్టిన చిరంజీవి…జగన్ కు షాక్

admin by admin
October 4, 2022
in Movies, Trending
0
0
SHARES
186
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం రేపు విడుదల కాబోతోన్న నేపథ్యంలో చిత్రయూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రాజకీయాల గురించి, సినిమాల గురించి పలువురు సినీ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పొలిటికల్ రీఎంట్రీ, మల్కాజ్ గిరి ఎంపీగా టీఆర్ఎస్ తరఫున ఉపాసన పోటీ పుకార్లపై అడిగిన ప్రశ్నకు చిరు సెటైరికల్ గా స్పందించారు.

“ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేస్తారో గానీ వాళ్లు గొప్ప క్రియేటర్స్… అలాంటివాళ్లు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నాకు కథలు అందించవచ్చు… ఆ కథలతో అద్భుతమైన సినిమాలు వస్తాయి” అంటూ చిరు తన కామెంట్స్ తో నవ్వులు పూయించారు. ఈ సినిమాలో రాజకీయ నేతలపై ఎలాంటి సెటైర్లు లేవని, కథ ప్రకారం డైలాగులు రాశారని అన్నారు. ప‌వ‌న్ అధినేతగా ఉన్న జ‌న‌సేన‌కు భ‌విష్య‌త్తులో తాను మ‌ద్ద‌తిస్తానేమోనంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంవమయ్యాయి.

ప‌వ‌న్‌ నా తమ్ముడు…నిబ‌ద్ధ‌త‌, నిజాయితీ ఉన్న నేత …ఇన్నేళ్లుగా ఆ నిబద్ధ‌త చెక్కు చెదరలేదు…చిన్న‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్ త‌న మ‌న‌స్త‌త్వాన్ని ఏమాత్రం మార్చుకోలేద‌ు…అలాంటి నాయ‌కుడు రావాలన్న ఆకాంక్ష తనకుందని, భవిష్యత్తులో ప్రజలు పవన్ ను పట్టం కట్టవచ్చేమో అంటూ చిరు వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. తన తమ్ముడిగా పవన్ కు త‌న సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని చిరు చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.

భ‌విష్య‌త్తులో ప‌వ‌న్ ఏ ప‌క్షాన ఉంటాడ‌నేది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని, తామిద్ద‌రం చెరోవైపు ఉండ‌టం కంటే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డ‌మే ప‌వ‌న్‌కు హెల్ప్ అవుతుందేమోన‌ని భావించాన‌ని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతానికి సినిమాలపైనే ఫోకస్ చేసినప్పటికీ…భవిష్యత్తులో జనసేనకు జై కొట్టే అవకాశాలున్నాయని చిరు స్వయంగా చెప్పడంతో మెగా ఫ్యాన్స్, జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి కొన్నేళ్లకైనా మెగా బ్రదర్స్ కలిసి జనసేనను అధికారంలోకి తీసుకువస్తారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Tags: chiranjeevi to support janasenacm jaganhero pawan kalyanmegastar chiranjeevipawan as cmPolitics
Previous Post

గోబ్యాక్..రైతుల పాదయాత్రకు అడ్డంకి

Next Post

కవిత బతుకమ్మలో లిక్కర్…వివాదాస్పద వ్యాఖ్యలు

Related Posts

chandrababu vs jagan
Politics

బాబు హయాంలో స్వేచ్ఛ ఉండేది.. జ‌గ‌న్ పాల‌న‌పై ఎవ‌ర‌న్నారంటే!

May 28, 2023
sharmila jagan
Politics

జ‌గ‌న్‌ను న‌మ్మేదెలా?  ఎమ్మెల్యేల అంత‌ర్మ‌థ‌నం.. ఏం జ‌రుగుతోందంటే

May 28, 2023
Around The World

శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

May 28, 2023
avinash reddy
Andhra

షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట

May 28, 2023
ys vivekananda reddy murder case
Andhra

జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

May 28, 2023
mahasena rajesh
Andhra

మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్

May 27, 2023
Load More
Next Post

కవిత బతుకమ్మలో లిక్కర్...వివాదాస్పద వ్యాఖ్యలు

Latest News

  • బాబు హయాంలో స్వేచ్ఛ ఉండేది.. జ‌గ‌న్ పాల‌న‌పై ఎవ‌ర‌న్నారంటే!
  • జ‌గ‌న్‌ను న‌మ్మేదెలా?  ఎమ్మెల్యేల అంత‌ర్మ‌థ‌నం.. ఏం జ‌రుగుతోందంటే
  • శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!
  • షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట
  • బహ్రెయిన్ లో ‘ఎన్టీఆర్’ శత జయంతి వేడుక!
  • జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్
  • వివేకా కేసు : అవినాష్ ను దాటి జగన్ ను కమ్మేసింది- ఆనం సంచలన వ్యాఖ్యలు !
  • `నింగి ఒంగిందా.. నేల ఈనిందా..` అన్న‌గారి డైలాగ్ రిపీట్‌..
  • అవినాష్ బెయిల్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ‘ఎలక్ట్రిక్’ సైకిల్ తో వైసీపీని తొక్కేస్తాం: చంద్రబాబు
  • జగన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా?
  • మ‌హానాడు రూపంలో తెలుగువారికి మ‌హా పండుగ‌!
  • ఎన్టీఆర్ పుట్టిన రోజు.. మ‌హానాడు గా ఎలా మారింది?
  • తాడేపల్లి ఇంటి చుట్టూ పేదలకు ఇళ్లు ఇవ్వరెందుకు జగన్?

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

ఎమ్మెల్సీ ‘మధు తాత’ కి ఘన సన్మానం!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra