కానీ.. ఆ విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. తాజాగా మిస్టర్ పర్ ఫెక్టుగా పేరున్న బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా మూవీ రిలీజ్ కావటం.. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావటమే కాదు.. ఆ సినిమాను బాయ్ కాట్ నినాదాన్ని తెర పైకి తెచ్చి.. దానికి భారీ ఎత్తున మద్దతు కూడబెట్టటం సామాన్యమైన విషయం కాదు.
ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్ని చూసినప్పుడు తెలివైన వారు ఎవరు నోరు విప్పే సాహసం చేయరు. కానీ.. తెర మీద తన హీరోయిజంతో మెరుపులు మెరిపించే హృతిక్ రోషన్.. అమీర్ లాల్ సింగ్ చద్దా మూవీని తాజాగా చూసిన ఆయన.. సినిమా అద్భుతంగా ఉందన్నారు. ఇలాంటి గొప్ప సినిమాను మిస్ కావొద్దన్నఆయన.. వెంటనే వెళ్లి చూడాలంటూ ఈ సినిమా ప్రచారకర్త తానే అన్నట్లు వ్యవహరించారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అమీర్ కు మద్దతు పలికిన హృతిక్ విషయంలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ముందు నీ సినిమా సంగతి చూసుకో.. ‘ఈసారి నీ విక్రమ్ వేద వంతు’.. హృతిక్ ముందు మీ సినిమా చూసుకో లాంటి జవాబులతో విరుచుకుపడుతున్నారు. అమీర్ కు అండగా నిలిచిన పాపానికి హృతిక్ మీద మొదలైన యాంటీ నేషన్ ముద్రను వీలైనంత త్వరగా తుంచేయటం మంచిది. లేదకుంటే.. ఆయన నటించిన మూవీకి తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది.
తాజా వివాదంలోకి హృతిక్ రోషన్ ఎందుకు తల దూర్చినట్లుగా పలువురు మండిపడుతున్నారు. తన మానాన తాను ఉండాల్సిన స్థానే.. ఎవరికో సాయం చేయబోయి తానే ముళ్ల కంపును మీదేసుకున్న తీరు ఏ మాత్రం సరి కాదంటున్నారు. మిగిలిన సమాయాల్లో ఎలా ఉన్నా.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో వీలైనంత కామ్ గా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.
తమిళ చిత్రం విక్రమ్ వేద మూవీని హిందీలో సైఫ్ అలీ ఖాన్.. హృతిక్ రోషన్ లుగా సినిమా చేయనున్నారు. తొలుత ఈ సినిమాను సైఫ్.. అమీర్ ఖాన్ ను అనుకోగా.. తనకు బదులుగా హృతిక్ ను తీసుకోవాలని మిస్టర్ పర్ ఫెక్టు అమీర్ ఖాన్ ను చెప్పటంతో ఈ చాన్సు అతడికి దక్కిందని చెప్పాలి. దక్కిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోకుండా దారిన పోయే ముళ్ల కంపను మీదేసుకున్నట్లుగా వ్యవహరించిన హృతిక్ కారణంగా ఏం జరగనుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.