• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన నిర్ణయం

సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే కొట్టివేత...ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

admin by admin
April 7, 2021
in Andhra, Politics, Trending
0
0
SHARES
339
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏపీ ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయలేదంటూ టీడీపీ నేత వర్ల రామయ్యతోపాటు జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఏప్రిల్ 1న ఎస్ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ పై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది.

అయితే, ఈ తీర్పును ఏపీ ఎస్ఈసీ సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పిటిషన్లపై డివిజన్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలకమైన తీర్పునిచ్చింది. ఎన్నికలు నిలిపివేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

కానీ, ఎన్నికల కౌంటింగ్ జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఏప్రిల్ 8న ముందస్తు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ కేసులో ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించగా, పిటిషనర్ వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలను వినిపించారు.

పిటిషన్‌ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని, వ్యక్తిగత హోదాలో వేసిన పిటిషన్‌ను సింగిల్‌ బెంచ్‌ కొట్టేసి ఉండాల్సిందని ప్రభుత్వం, ఎస్ఈసీ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. 4 వారాల కోడ్ నిబంధన లేదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు.

Tags: AP High courtdivision benchgreen signalmptc and zptc electionssingle bench
Previous Post

పాల‌న్నీ అమూల్ కే పోయాలం‌ట‌… లేదంటే ప‌థ‌కాల‌న్నీ క‌ట్టేనంట‌

Next Post

ఏళ్లుగా చెల్లిని చెరబట్టిన త్రాష్టుడు ఉరి వేసుకొని చచ్చిపోయాడు

Related Posts

pawan bjp
Politics

పవన్ పై బీజేపీ కుట్ర !

March 21, 2023
purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
pawan kalyan with nithin
Movies

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

March 21, 2023
pawan kalyan
Movies

పవన్ ఈ స్పీడేంటి సామీ !

March 21, 2023
ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
Load More
Next Post
Crime In India

ఏళ్లుగా చెల్లిని చెరబట్టిన త్రాష్టుడు ఉరి వేసుకొని చచ్చిపోయాడు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • పవన్ పై బీజేపీ కుట్ర !
  • ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!
  • పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు
  • పవన్ ఈ స్పీడేంటి సామీ !
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్

Most Read

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

పవన్ ఈ స్పీడేంటి సామీ !

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra